amp pages | Sakshi

గీతూను ఆడేసుకున్న నాగ్‌.. తిక్క కుదిర్చాడుగా!

Published on Sun, 10/16/2022 - 15:46

సినిమాలతోనే కాదు రియాలిటీ షో హోస్ట్‌గానూ మెప్పిస్తున్నాడు కింగ్‌ నాగార్జున. బిగ్‌బాస్‌ మూడో సీజన్‌ నుంచి వరుసగా అతడే వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నాడు. మధ్యలో బిగ్‌బాస్‌ ఓటీటీని కూడా హోస్ట్‌గా రఫ్ఫాడించిన సంగతి తెలిసిందే! ప్రస్తుతం నాగ్‌ ఆరో సీజన్‌ను హ్యాండిల్‌ చేస్తున్నాడు. అయితే ప్రతి సీజన్‌లోనూ శనివారం క్లాస్‌ పీకడం, ఆదివారం ఎంటర్‌టైన్‌మెంట్‌కు పెద్ద పీట వేయడం చూస్తూనే ఉన్నాం. నిన్న హౌస్‌మేట్స్‌కు వీడియోలు చూపించి గేమ్‌ పరంగా ఎవరు బెస్ట్‌? ఎవరు వేస్ట్‌? అని చెప్పిన నాగ్‌ నేడు మాత్రం సరదా ఆటలతో వారిని ఉత్సాహపరిచాడు.

హౌస్‌మేట్స్‌తో బొమ్మలతో పాట గేమ్‌ ఆడించాడు. ఇందులో భాగంగా స్క్రీన్‌పై ఉన్న బొమ్మలను చూసి అది ఏ పాటో గెస్‌ చేయాలి. ఇక టాస్కుల కోసం ఏదైనా వస్తువులు అవసరమైతే అవి గీతూ తీసుకురావాలన్నాడు నాగ్‌. ఆమెకు బద్ధకమని ఆదిత్య చెప్పడంతో కావాలని మరీ గీతూకు పదేపదే పనులు అప్పజెప్పాడు హోస్ట్‌. దీంతో ఏందిరా నాయనా, సామీ.. అని తల పట్టుకున్న గీతూ తొండి సార్‌, నాతో ఆడుకుంటున్నారు అని బుంగమూతి పెట్టుకుంది. మరి వీరి ఫన్‌ చూడాలంటే నేటి ఎపిసోడ్‌ వచ్చేంతవరకు వెయిట్‌ చేయాల్సిందే!

చదవండి: లీకైన ఎలిమినేషన్‌, ఆమె అవుట్‌

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)