amp pages | Sakshi

బిగ్‌బాస్‌ వార్నింగ్‌.. ఏడ్చేసిన శ్రీహాన్‌, శ్రీసత్య

Published on Tue, 10/11/2022 - 15:38

బిగ్‌బాస్‌ తెలుగు ఆరో సీజన్‌ వరుసగా ఆరో వారంలోకి అడుగు పెట్టింది. ఈపాటికే నామినేషన్స్‌ అయిపోగా ఇప్పుడు కెప్టెన్సీ కంటెండర్స్‌ టాస్క్‌ నడుస్తోంది. ఈ మేరకు హౌస్‌మేట్స్‌కు రీచార్జ్‌ టాస్క్‌ ఇచ్చాడు బిగ్‌బాస్‌. మనసుకు ఎంతో దగ్గరైన వాళ్లకు ఇన్నిరోజులు దూరంగా ఉండటం సులభమైన విషయం కాదు. అందుకే, ఈవారం ఇంటిసభ్యులందరికీ వారి బ్యాటరీలను రీచార్జ్‌ చేసుకుని రెట్టింపు ఉత్సాహంతో ఈ ఆటలో ముందుకు కొనసాగే అవకాశాన్ని కల్పిస్తూ 'బ్యాటరీ రీచార్జ్‌' అనే కెప్టెన్సీ పోటీదారుల టాస్క్‌ ఇస్తున్నట్లు బిగ్‌బాస్‌ ప్రకటించాడు. అందులో భాగంగా శ్రీహాన్‌ను కన్ఫెషన్‌ రూమ్‌లోకి పిలిచాడు.

నచ్చిన వ్యక్తుల నుంచి వీడియో కాల్‌, ఆడియో మెసేజ్‌ లేదంటే ఫుడ్‌.. వీటిలో ఏదో ఒక ఆప్షన్‌ను ఎంచుకోమన్నాడు. కానీ శ్రీహాన్‌ తనకు ఏదీ వద్దని చెప్పగా మూడింటిలో ఒకటి ఎంచుకోకపోతే దాని పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయని, వాటిని ఇంటిసభ్యులందరూ ఎదుర్కోక తప్పదని హెచ్చరించాడు. దీంతో అతడు ఆ మూడింట్లో ఒకటి ఎంచుకున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత శ్రీహాన్‌ కంటతడి పెట్టుకోగా అటు శ్రీసత్య కూడా ఈరోజు మా అమ్మకు నిద్ర పట్టదంటూ ఏడ్చేసింది. మరి వీరి బాధకు కారణమేంటి? అసలు ఈ బ్యాటరీ రీచార్జ్‌ టాస్క్‌ ఎలా జరిగింది? అనేది తెలియాలంటే నేటి ఎపిసోడ్‌ వచ్చేంతవరకు ఆగాల్సిందే!

చదవండి: తుప్పాస్‌ రీజన్స్‌ అంటూ రాజ్‌పై గీతూ ప్రతీకారం..
ఈ వారం థియేటర్‌, ఓటీటీలో సందడి చేసే సినిమాలు..

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌