amp pages | Sakshi

బయటకు రాగానే యాంకర్‌ శివ రచ్చ, క్లాస్‌ పీకిన మహిళ పోలీస్‌

Published on Mon, 05/23/2022 - 21:19

Bigg Boss Telugu Non Stop: బిగ్‌బాస్ తెలుగు నాన్‌స్టాప్‌కు శనివారంతో ఎండ్‌కార్డ్‌ పడింది. బిగ్‌బాస్‌ ఓటీటీ తొలి సీజన్‌ విన్నర్‌గా బిందు మాధవి నిలిచిన సంగతి తెలిసిందే. హౌజ్‌లో చివరి రోజు వరకు బిందు మాధవి,  అఖిల్‌ సార్థక్‌, యాంకర్‌ శివ, అరియాన గ్లోరీ, బాబా భాస్కర్‌ మాస్టర్‌, మిత్ర శర్మ టైటిల్‌ కోసం పోరాడగా.. చివరకు బిందు టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఇదిలా ఉంటే హౌజ్‌ నుంచి బయటకు వచ్చిన కంటెస్టెంట్‌ హావా మామూలుగా ఉండదు. వారి ఫ్యాన్స్‌ భారీగా తరలి వచ్చి తమ ఫేవరెట్‌ కంటెస్టెంట్‌కు నీరాజనాలు పలుకుతుంటారు.

చదవండి: 'శేఖర్' సినిమా వివాదం.. జీవితా రాజశేఖర్ గెలుపు?

ఈ సందర్భంగా వారి ఫ్యాన్స్‌ చేసే రచ్చ, హడావుడి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బిగ్‌బాస్‌ సెట్‌ నుంచి ఇంటి వరకు రోడ్‌షో నిర్వహిస్తారు. అలాగే హౌజ్‌ నుంచి బయటకు వచ్చిన యాంకర్‌ శివ కోసం అతడి ఫ్యాన్స్‌ పెద్ద ఎత్తున తరలి వచ్చి స్వాగతం పలికారు. దీంతో శివ ఓపెన్‌ టాప్‌ కారులో తన ఫ్యాన్స్‌కు అభివాదం చేస్తూ ముందుకు కదిలాడు.  ఈ క్రమంలో శివ ఫ్యాన్స్‌ కారు వద్దకు చేరి నానా హంగామా చేశారు. కారు చూట్టు ముట్టి కారును ముందుకు కదలకుండా చేశారు. అంతేకాదు పెద్ద ఎద్దున అరుస్తూ రచ్చ చేశారు. దీంతో ఆ ఎరియాలో తీవ్ర ట్రాఫిక్‌ సమస్య నెలకొంది.

చదవండి:  ప్రేమపై నోరు విప్పిన సాయి పల్లవి, ఏమన్నదంటే..

శివ కారు కారణంగా వెనకాలే వచ్చు కార్లు కూడా ముందుకు కదలని పరిస్థితి ఏర్పడింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగి యాంకర్‌ శివకు క్లాస్‌ పీకారు. ఇలా కార్‌ టాప్‌ మీదకు రావడం కరెక్ట్‌ కాదని, మీరు లోపల కూర్చొని ఇక్కడి నుంచి వెళ్లాలని ఓ మహిళ పోలీసు అధికారిని శివను వారించారు. అంతేకాదు మీ వల్ల ట్రాఫిక్‌ జామ్‌ అవుతుందని, తొందరగా ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని పోలీసులు శివను వారించినట్లు సమాచారం. దీంతో యాంకర్ శివ కారు లోపల కూర్చొని వెళ్ళిపోయాడు. కాగా గతంలోనూ పలువురు కంటెస్టెంట్స్ ఇలాగే రచ్చ చేయడంతో పోలీసులు వారిని మందలించిన సంగతి తెలిసిందే. పర్మిషన్‌ లేకుండా ఇలాంటి ర్యాలీలు చేపడితే ఊరుకోమని పోలీసులు పేర్కొన్నారు. 

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)