amp pages | Sakshi

బిగ్‌బాస్‌ 5: నాగ్‌పై పూలబాణం వదిలిన నటి లహరి

Published on Sun, 09/05/2021 - 18:57

Lahari Shari In Bigg Boss 5: యాంకర్‌, న్యూస్‌ రీడర్‌, జర్నలిస్టు, మోడల్‌, నటిగా పాపులర్‌ అయింది లహరి షారి. సెలబ్రిటీలను ఇంటర్వ్యూ చేసే ఈమె 'అర్జున్‌ రెడ్డి' సినిమాలో డాక్టర్‌గా నటించింది. 'మళ్లీ రావా' సినిమాలో హీరో సుమంత్‌ స్నేహితురాలిగా ఆకట్టుకుంటుంది. 'సారీ నాకు పెళ్లైంది', 'జాంబిరెడ్డి' తదితర చిత్రాల్లో నటించింది. బిగ్‌బాస్‌ ఐదో సీజన్‌లో మూడో కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చిన ఈ నటి అనుకున్నది సాధించడానికి, తప్పును ప్రశ్నించడానికి ధైర్యాన్ని ఎప్పుడూ వదులుకోలేదని చెప్తోంది.

ఈ క్రమంలో కదిలించే కష్టాలు వచ్చినా చెక్కిళ్ల చాటు చిరునవ్వును ఎప్పుడూ చెదిరిపోనివ్వలేదని చెప్పింది. ఇక స్టేజీపైకి వచ్చీరావడంతోనే అరుదైన గులాబీ పువ్వును నాగార్జునకు అందించి ఆయన్ను ఫిదా చేసేందుకు ప్రయత్నించింది లహరి. వచ్చే ఏడాది ఈ సమయానికి కూడా ఈ పువ్వు వాడిపోదని చెప్పింది. మరి తన ఎంట్రీతోనే నాగ్‌ను బుట్టలో వేసుకున్న ఈ భామ బిగ్‌బాస్‌ వీక్షకులను ఏమేరకు మెప్పిస్తుందో చూడాలి!

Videos

నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!

టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!

2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

Photos

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)