amp pages | Sakshi

వైరల్‌: హీరో డ్యాన్స్‌‌.. అచ్చం అంపైరింగ్‌‌లా!‌

Published on Wed, 03/17/2021 - 11:49

ముంబై: బాలీవుడ్‌ సెలబ్రెటీల మీద సరదాగా మీమ్స్‌, వీడియోలు తయారు చేసి సోషల్‌ మీడియాలో వైరల్‌ చేస్తుంటారు అభిమానులు. తాజాగా ప్రముఖ బాలీవుడ్‌ నటుడు బాబీ డియోల్‌కు సంబంధించిన ఓ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఓ అభిమాని తన ట్విటర్‌ ఖాతాలో బాడి డియోల్‌ నటించిన పలు సినిమాల్లోని పాటలకు సంబంధించిన డ్యాన్స్‌ క్లిపింగ్స్‌తో కూడిన ఓ వీడియోను పోస్ట్‌ చేశాడు. ‘బాబీ డియోల్‌ క్రికెట్‌ అంపైర్‌’ అంటూ కామెంట్‌ జతచేశాడు. ఈ వీడియోలో బాబీ డాన్స్‌.. అచ్చం క్రికెట్‌లో బౌండరీలు, వైడ్‌ సంజ్ఞలను సూచించే అంపైర్‌ మాదిరిగానే ఉంటుంది.

‘ప్రియమైన బీసీసీఐ మా హీరో అంపైరింగ్‌ నైపుణ్యం చూసి ఐపీఎల్‌ 2021లో అంపైర్‌గా నియమించుకోని ఆనందించండి’, ‘ఆయన క్రికెట్‌ అంపైరింగ్‌ సూపర్‌’, ‘విలక్షణ అంపైర్ బిల్లీ బౌడెన్ కంటే బాగా అంపైరింగ్‌ చేస్తున్నాడు’ అంటూ నెటిజన్స్‌ ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే.. ఇటీవల పంజాబ్‌లోని పటియాలాలో ఆయన నటిస్తున్న ‘లవ్‌ హాస్టల్‌’ మూవీ షూటింగ్‌ను రైతులు అడ్డుకున్న విషయం తెలిసిందే.  బాబీ డియోల్‌ ‌ సోదరుడు, బీజేపీ నాయకుడు, గుర్‌దాస్‌పూర్‌ ఎంపీ సన్నీ డియోల్‌ రైతుల ఉద్యమానికి మద్దతుగా మాట్లాడలేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సరదా వీడియోను 99 వేల మంది వీక్షించగా, ఎనిమిది వేల మంది లైక్‌ చేశారు.

దవండి: ఆ బుక్‌ ఎన్నో తరాలను పరిచయం చేస్తుంది: ప్రియాంక

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌