amp pages | Sakshi

‘పుష్పరాజ్‌’ పై బాలీవుడ్‌ నటి ప్రశంసలు..విషయం ఏమిటంటే

Published on Fri, 04/22/2022 - 13:52

సాక్షి, హైదరాబాద్‌:  బాలీవుడ్‌ హీరోయిన్‌ రవీనా టాండన్‌ టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ అల్లు అర్జున్‌పై తన అభిమానాన్ని చాటుకుంది. ఇటీవల పలు భాషల్లో విడుదలైన  కలెక్షన్ల  సునామీ  సృష్టిస్తున్న కేజీఎఫ్‌-2 మూవీపై బన్నీ ట్వీట్‌కు రిప్లై ఇచ్చిన రవీనా  ‘‘ థ్యాంక్యూ. అల్లు అర్జున్‌.. నేను మీకు పెద్ద ఫ్యాన్‌ను..పుష్ప సినిమాలో నచ్చారు. మరిన్ని బ్లాక్‌ బస్టర్స్‌ రావాలి’’ అంటూ విష్‌ చేశారు. దీంతో  ఇప్పటికే పుష్ప మూవీ ప్రభంజనాన్ని తెగ ఎంజాయ్‌ చేస్తున్న బన్నీ ఫ్యాన్స్‌ మరింత మురిసిపోతున్నారు. 

కేజీఎఫ్‌-2 ఘన విజయంపై స్పందించిన బన్నీ కేజీఎఫ్‌-2 టీమ్‌ మొత్తానికి ప్రత్యేక అభినందనలు తెలిపారు.  ముఖ్యంగా ఈ మూవీ హీరో యశ్‌,  బాలీవుడ్‌ నటుడు, సంజయ్‌ దత్‌, రవీనా టాండన్‌, శ్రీనిధి శెట్టి తదితర నటీనటులను ప్రసంశించారు. అంతేకాదు అద్భుతం అంటూ మ్యూజిక్‌ డైరెక్టర్‌ రవితోపాటు, ఇతర టెక్నీషియన్స్‌ అందర్నీ అభినందిస్తూ  అల్లు అర్జున్‌ ట్వీట్‌ చేశారు. అలాగే అద్భుతమైన సినిమాను అందించారు అంటూ  దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌కు కూడా కృతజ్ఞతలు తెలిపారు బన్నీ.

కాగా ఏప్రిల్‌ 7న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన కేజీఎఫ్‌ చాప్టర్‌-2 రికార్డు వసూళ్లతో దూసుకుపోతోంది. బాక్సాఫీస్‌ రికార్డులను బద్దలు కొడుతున్న తొలి కన్నడ చిత్రంగా ఘనతను చాటుకుటున్న సంగతి తెలిసిందే.

Videos

నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!

టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!

2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

Photos

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)