amp pages | Sakshi

అంత్యక్రియలకు డబ్బుల్లేవ్.. కేవలం రూ.30తో బతికాం: ప్రముఖ దర్శకురాలు

Published on Tue, 01/10/2023 - 19:14

ఫరా ఖాన్ బాలీవుడ్‌లో పరిచయం అక్కర్లేని పేరు. బాలీవుడ్ చిత్రనిర్మాతగా, కొరియోగ్రాఫర్‌గా ఫరా ఖాన్ సినిమాల్లో తనదైన ముద్ర వేసింది. ఆమె అందించిన చాలా పాటలు మంచి గుర్తింపు తీసుకొచ్చాయి. ఆమె 80 సినిమాల్లో దాదాపు 100 పాటలకు సంగీతమందించారు. మొదట మ్యూజిక్ డైరెక్టర్ అయినా ఫరా ఖాన్ ఆ తరువాతే దర్శకురాలిగా మారింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఆమె జీవితంలో ఎదురైన అత్యంత దుర్భర పరిస్థితులను వివరించారు. దాదాపు ఆరేళ్ల పాటు స్టోర్ రూమ్‌లో నివసించినట్లు వెల్లడించింది. ఇటీవలే 'ఇండియన్ ఐడల్ 13' కార్యక్రమంలో పాల్గొన్న ఆమె ఈ విషయాన్ని వెల్లడించారు. 

ఫరా ఖాన్ మాట్లాడూతూ..' మా తండ్రి చనిపోయినప్పుడు కేవలం 30 రూపాయలు మాత్రమే ఉన్నాయి. నాకు 18 ఏళ్ల వయసులో మరణించాడు. ఆయనకు అంత్యక్రియలు నిర్వహించడం కూడా కష్టంగా మారింది. తన సోదరుడు సాజిద్ ఖాన్‌కు అప్పుడు 14 ఏళ్లు. దీంతో తమ బంధువుల ఇంటిలోని స్టోర్ రూమ్‌లో ఆరేళ్ల పాటు నివసించాం. చివరకు తమకు ఇంటి స్థలం కూడా లేదని వాపోయారు. 

బిగ్‌ బాస్‌-16వ పాల్గొన్న ఆమె సోదరుడు సాజిద్ ఖాన్ కూడా ఈ విషయాన్ని వెల్లడించారు. మద్యం మత్తులో తన తండ్రి చనిపోతే అంత్యక్రియలకు చెల్లించడానికి కూడా కుటుంబం వద్ద డబ్బు లేదని అన్నారు. ఆ సమయంలోనే సల్మాన్ ఖాన్ తండ్రి సలీం ఖాన్ అంత్యక్రియలు, రేషన్, కరెంటు బిల్లుల కోసం డబ్బు ఇచ్చాడని తెలిపారు.
 


 

Videos

లోకేష్ కామెడీ..మార్చి 13న ఓటెయ్యండి..

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)