amp pages | Sakshi

షాకింగ్‌.. 100 సెలబ్రిటీల నగ్న వీడియోలు లీక్‌!

Published on Fri, 08/20/2021 - 17:11

బాలీవుడ్‌లో హనీట్రాప్ వ్యవహారం సంచలనంగా మారింది. ఏకంగా 100 మంది సెలబ్రిటీల నగ్నవీడియోలు రికార్డు చేసి బ్లాక్‌మెయిల్‌కు దిగారు సైబర్‌ నేరగాళ్లు. సెలబ్రెటీల ఫిర్యాదులతో ముంబై సైబర్‌క్రైమ్‌ పోలీసులు ఓ ముఠాను అరెస్ట్‌ చేశారు. నిందితుల నుంచి 285 మంది నగ్న వీడియోలు స్వాధీనం చేసుకున్నారు. ఆ వీడియోల్లో బాలీవుడ్‌కు చెందిన 100 మంది సినీ, టీవీ నటులు ఉన్నారు.  నిందితుల్లో ఇద్దరు ఇంజనీర్లు, ఇద్దరు సైన్స్ గ్రాడ్యుయేట్స్ కాగా ఒకరు మైనర్‌. వీరి నుంచి పెద్ద ఎత్తున మొబైల్‌ ఫోన్‌లు, 12 నకిలీ ఖాతాలు, ఇతర ఎలక్ట్రరానిక్‌ పరికరాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.  బాధితుల్లో టాప్ సెలబ్రిటీలతో పాటు మోడల్స్, రిచ్ వుమెన్, మెన్ ఉన్నారని  ముంబై పోలీసులు తెలిపారు.
(చదవండి: ‘రాజ రాజ చోర’ మూవీ రివ్యూ)

నమ్మించి, ఆపై నగ్న వీడియోలు
నిందితులు మొదటగా సోషల్‌ మీడియా ఫ్లాట్‌ఫారమ్‌ల ద్వారా సెలబ్రిటీలతో స్నేహం చేస్తారు. డాక్టర్, లాయర్, బిజినెస్‌మెన్ అని చెప్పి వారిని నమ్మిస్తారు. మెల్లిగా వీడియో కాల్స్‌ చేసి క్లోజ్‌ అవుతారు. నమ్మకం కుదిరాక నగ్నంగా వీడియో కాల్స్ మాట్లాడి.. రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పెడతానని బ్లాక్ మెయిల్‌కు దిగుతారు. డబ్బులు డిమాండ్ చేస్తారు. ఆ తర్వాత ఈ వీడియోలను డార్క్‌వెబ్ వంటి ఫోర్న్ సైట్లకు అమ్ముతారు. అపరిచితులు ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌ పెడితే ఎట్టి పరిస్థితుల్లోనూ యాక్సెప్ట్‌ చెయ్యొద్దని పోలీసులు హెచ్చరించారు. 
(చదవండి: KGF Chapter 2: సౌత్ శాటిలైట్ రేట్స్ కొనుగోలు చేసిందెవరంటే..)

Videos

చంద్రబాబు, కొడుకు పప్పు తుప్పు.. అనిల్ కుమార్ యాదవ్ స్పీచ్ కి దద్దరిల్లిన మాచెర్ల

"వాళ్లకి ఓటమి భయం మొదలైంది అందుకే ఈ కొత్త డ్రామా.."

వెంకయ్య నాయుడు బామ్మరిది సంచలన కామెంట్స్

"30 లక్షల కోట్లు స్వాహా అందులో 14 లక్షల కోట్లు.." కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

Watch Live: మాచర్లలో సీఎం జగన్ ప్రచార సభ

ప్రచారంలో భారతమ్మ..!

బాబే భూబకాసురుడు

కవితకు బిగ్ షాక్...నో బెయిల్

టీడీపీ మేనిఫెస్టోపై సీఎం వైఎస్ జగన్ సెటైర్లు

జగన్ అనే రైతు.. వేసిన విత్తనాలు.. మహా వృక్షాలు అవుతాయి..!

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)