amp pages | Sakshi

నటికి భారీ షాక్‌.. రూ.330కోట్ల జరిమానా!

Published on Sun, 08/29/2021 - 16:23

ఏ దేశంలో అయినా సరే పరిమితికి మంచి ఆదాయం ఉంటే కచ్చితంగా పన్ను కట్టాల్సిందే. దీనికి ఎవరూ అతీతులు కాదు. ట్యాక్స్‌ చెల్లించకుండా తప్పించుకు తిరిగేవారిపై కొన్ని దేశాలు కఠిన చర్యలు తీసుకుంటాయి. ముఖ్యంగా చైనా దేశం అయితే పన్ను ఎగవేతదారులపై చాలా కఠినంగా వ్యవహరిస్తోంది. సామాన్యులైనా, సెలబ్రిటీలైనా పరిమితికి మించి ఆదాయం ఉంటే పన్ను కట్టాల్సిందే. లేదంటే వారిపై ఉక్కుపాదం మోపుతోంది. తాజాగా టాక్స్‌ ఎగవేసిన ఓ నటికి భారీ జరిమానా విధించి షాకిచ్చారు చైనా ఆదాయ శాఖ అధికారులు. పన్ను ఎగవేతపై చైనా నటి జెంగ్ షువాంగ్‌ 330 కోట్లు(46 మిలియన్‌ డాలర్లు) కట్టాలని ఆదేశాలు జారీ చేశారు.
(చదవండి: పీకల్లోతు కష్టాల్లోకి బాలీవుడ్‌.. నార్త్ ఆడియెన్స్ కు ఏమైంది?)

30 ఏళ్ల జెంగ్‌‌‌‌ షువాంగ్‌‌‌‌ ప్రముఖ టీవీ, సినిమా నటి. 2019, 2020ల్లో ఆమె నటించిన సినిమాలు, టీవీ సిరీస్‌ల కోసం తీసుకున్న పేమెంట్‌కు సంబంధించి సరిగా పన్ను కట్టలేదని షాంఘై మున్సిపల్ ట్యాక్స్ సర్వీస్ గుర్తించింది. దీంతో పెద్ద మొత్తంలో జరిమానా విధించింది. అంతేకాదు ఆమె పాల్గొన్న షోల ప్రసారాన్ని నిషేదించింది. ఆమె  మాజీ భర్త జెంగ్ హెంగ్ సమాచారం మేరకు మొత్తం వ్యవహారం వెలుగులోకి వచ్చింది. చైనాలో ప్రజల మధ్య ధనిక, పేద ప్రజల మధ్య  తేడాలను తగ్గించేందుకు ఆ దేశం తీసుకొచ్చిన కొత్త పాలసీ ప్రకారం సెలబ్రిటీలపై అక్కడి సర్కారు నిఘా పెరిగింది. పన్ను ఎగవేస్తున్న వాళ్లపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది.

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)