amp pages | Sakshi

మెగాస్టార్ చిన్న కూతురు లేటెస్ట్​ పోస్ట్​.. ఏం చెబుతుందంటే !

Published on Sun, 02/27/2022 - 21:33

Chiranjeevi Daughter Sreeja New Post About Her Childrens: మెగాస్టార్​ చిరంజీవి చిన్న కూతురు, మెగా డాటర్ శ్రీజ కొణిదెల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సోషల్​ మీడియాలో ఎంతో యాక్టివ్​గా ఉంటుంది. కుటుంబ సభ్యులతో దిగిన ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పంచుకుంటూ తన మనసులోని భావాలను షేర్​ చేసుకుంటుంది. ఇటీవల అన్నయ్య రామ్​ చరణ్​తో కలిసి దిగిన పిక్​ను షేర్ చేస్తూ చిన్న విషయాలు కూడా నన్ను సంతోషపెడతాయంటూ క్యాప్షన్ రాసుకొచ్చింది. 

తాజాగా శ్రీజ తన పిల్లలతో ఉన్న ఫొటోను ఇన్​స్టాగ్రామ్​లో షేర్​ చేసింది. ఈ స్టోరీకి 'లవ్లీస్'​ అంటూ తన పిల్లలపై ఉన్న ప్రేమను చాటుకుంది శ్రీజ. అలాగే లవ్​ సింబల్స్​ పెట్టి తల్లిప్రేమను చాటింది. ఈ స్టోరీ చూస్తుంటే శ్రీజ తన పిల్లలతో ఎంతో సంతోషంగా ఉన్నట్లు తెలుస్తోంది. శ్రీజకు నివ్రతీ, నవీక్ష అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. 

Videos

ఇది అభివృద్ధి అంటే.. సీఎం జగన్ స్ట్రాంగ్ కౌంటర్

పొరపాటున బాబుకు ఓటేస్తే పథకాలకు ముగింపే..!

జగనన్న రాకతో దద్దరిల్లిన గాజువాక సభ

గాజువాకలో జనజాతర

బీజేపీ, టీడీపీ, జనసేన తోడు దొంగలు..!

విశాఖ నుంచే ప్రమాణస్వీకారం చేస్తా

వీళ్లే మన అభ్యర్థులు.. ఈసారి ఢిల్లీ పీఠం కదలాలి

ఇచ్ఛాపురం బహిరంగ సభలో సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్

చంద్రబాబు చేసిన మోసాలు లైవ్ లో వినిపించిన సీఎం జగన్

బాబును చీల్చి చెండాడిన మహిళలు

Photos

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు

+5

Lok Sabha Polls 2024 Phase 3: లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

AP Heavy Rains Photos: మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?