నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!
Breaking News
బిహార్‌లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ఘనంగా అలీ కూతురు హల్దీ ఫంక్షన్, ఫొటోలు వైరల్
Published on Thu, 11/24/2022 - 12:51
కమెడియన్ అలీ ఇంట పెళ్లి సందడి మొదలయ్యింది. అలీ, జుబేదాల కుమార్తె ఫాతిమా త్వరలో పెళ్లి పీటలెక్కనుంది. ప్రస్తుతం కుమార్తె పెళ్లి పనుల్లో నిమగ్నమయ్యారు అలీ దంపతులు. ఈ క్రమంలో ఫాతిమా హల్దీ వేడుకను నిర్వహించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.
కూతురు హల్దీ వేడుకు సంబంధించిన వీడియోను అలీ భార్య జుబేదా తన యూట్యూబ్ చానల్లో షేర్ చేసింది. అతి కొద్ది మంది బంధువులు సమక్షంలో ఈ వేడుక జరిగినట్లు తెలుస్తోంది. ఈ వేడుకలో ఆలీ దంపతులు డాన్స్ చేస్తూ సందడి చేశారు. కాగా రిసెంట్‌గా ఫాతిమా నిశ్చితార్థం ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే.
#
Tags