అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్
Breaking News
బిహార్‌లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
‘ది కంజురింగ్’ సీక్వెల్ హర్రర్ చిత్రం విడుదల రేపే
Published on Thu, 08/12/2021 - 11:28
హాలీవుడ్ చిత్రాల్లో ‘ది కంజురింగ్’.. హర్రర్, సస్పెన్స్ థ్రిల్లర్ కథా చిత్రాలకు పరాకాష్ట అని చెప్పుకొవచ్చు. అలా ‘ది కంజురింగ్’ పార్ట్-1, పార్ట్-2 ప్రపంచ సినీ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. కాగా ఇప్పుడు వాటికి సీక్వెల్‌గా ‘ది కంజురింగ్: ది డెవిల్ మేడ్ మీ డు ఇట్’ చిత్రం రూపొందిన సంగతి తెలిసిందే.
ఈ మూవీ రెండు పార్ట్స్‌ను తెరకెక్కించిన దర్శక-నిర్మాత మైఖేల్ ఛావెస్యే ఈ మూవీ రూపొందించాడు. పార్ట్-1, పార్ట్-2 చిత్రాలకంటే ‘ది కంజురింగ్: ది డెవిల్ మేడ్ మీ డు ఇట్’ చిత్రాన్నిప్రత్యేకంగా తెరెక్కించినట్లు దర్శకుడు పేర్కొన్నాడు. కాగా ప్రముఖ హాలీవుడ్ చిత్ర నిర్మాణ సంస్థ వార్నర్ బ్రదర్స్ ఈ మూవీని దేశంలోని ముఖ్యమైన నగరాల్లో ఈ నెల 13వ తేదీన విడుదల చేయనున్నట్లు ప్రకటించింది.
#
Tags