amp pages | Sakshi

మహేశ్‌ ‘పాల పిట్ట’పాటకు వార్నర్‌ స్టెప్పులు.. వైరల్‌

Published on Sun, 02/07/2021 - 16:36

ఆస్ట్రేలియా స్టార్‌ బ్యాట్స్‌మన్‌, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ కెప్టెన్‌ డేవిడ్‌ వార్నర్‌ సోషల్‌మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటాడు. లాక్‌డౌన్‌ సమయంలో భార్య, పిల్లలతో కలిసి అల్లు అర్జున్‌ బుట్టబొమ్మ సాంగ్‌కు స్టెప్పులేసి దక్షిణాది సినీ ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. అలాగే బాహుబలిలో ప్రభాస్‌ డైలాగ్‌ చెప్పి భారత సీనీ ప్రియుల మనసును దోచుకున్నాడు.
(చదవండి : ‘ఆచార్య’గా మారిన డేవిడ్‌ వార్నర్‌.. వీడియో వైరల్‌)

తర్వాత ఈ స్టార్‌ క్రికెటర్‌ రూటు మార్చి రీఫేస్‌ యాప్‌ను ఉపయోగించి అమితాబ్, బాహుబ‌లిలో ప్ర‌భాస్‌, మ‌హ‌ర్షిలో మహేశ్‌బాబు, ‘ఆచార్య’లో చిరంజీవికి సంబంధించిన కొన్ని స‌న్నివేశాల‌ను రీఫేస్ చేసి ఆ వీడియోల‌ను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడు. అవి ఎంతగానో నెటిజన్లను ఆకట్టుకుంది.

తాజాగా ఈ స్టార్‌ క్రికెటర్‌ మహేశ్‌బాబు సినిమా పాటకు స్టెప్పులేశాడు. మహేశ్‌ నటించిన ‘మహర్షి’ సినిమాలోని ‘పాల పిట్ట’ సాంగ్‌ ఎంత ఫేమస్‌ అయిందో తెలిసిందే. ఈ పాటను రీఫేస్‌ యాప్‌తో ఛేంజ్‌ చేసి మహేశ్‌ బాబు వేసిన స్టెప్పులు వార్నర్‌ వేసినట్లుగా వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. 

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌