amp pages | Sakshi

Bigg Boss 5 Telugu: అందుకే ఇన్‌స్టాలో ఫాలో కావడం లేదు: దీప్తి సునైనా

Published on Thu, 11/11/2021 - 10:06

యూట్యూబర్స్‌ షణ్ముఖ్‌ జస్వంత్‌, దీప్తి సునైనాల ప్రేమ గురించి అందరికి తెలిసిందే. వీరిద్దరు తమ ప్రేమ విషయాన్ని బహిరంగానే ప్రకటించారు. ఒకరిపేరు ఒకరు టాటూగా కూడా వేయించుకున్నారు. ప్రస్తుతం షణ్ముఖ్‌ బిగ్‌బాస్‌ -5 హౌస్‌లో ఉండగా, దీప్తి సునయన బయట ఫుల్ ప్రమోషన్స్ నిర్వహిస్తూ అతన్ని బిగ్ బాస్ విన్నర్‌ని చేయడానికి గట్టిగానే కష్టపడుతుంది. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షణ్ముఖ్‌కు సంబంధించిన స్పెషల్ వీడియోలను  పోస్ట్ చేస్తూ భారీ ఓట్లు పడేలా చేస్తోంది. మధ్య మధ్యలో షన్నూతో క్లోజ్‌గా దిగిన ఫోటోలను షేర్‌ చేస్తూ.. తనపై ఉన్న ప్రేమను బయటపెడుతోంది.

Deepthi Sunaina

మరోవైపు బిగ్‌బాస్‌ హౌస్‌లో ఉన్న షణ్ముఖ్‌ ప్రతి క్షణం దీప్తి గురించే ఆలోచిస్తున్నాడు. ఇతరు ఇంటి సభ్యులకు దీప్తి గురించి చెబుతూ.. సంబరపడిపోతున్నాడు. తను పంపించి స్పెషల్‌ గిఫ్ట్‌లను ఎవరైనా టచ్‌ చేస్తే అసలు సహించడం లేదు. ఇలా ఇద్దరు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌ అతున్నారు. 

Shanmukh Jaswanth

కాగా, తాజాగా దీప్తి నెటిజన్స్‌తో ముచ్చటిస్తూ ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది. ‘అక్కా.. నువ్వు ఇన్‌స్టాగ్రామ్‌లో షన్నుని ఎందుకు ఫాలో కావడం లేదు’అని ఓ నెటిజన్‌ అడిగిన ప్రశ్నకు దీప్తి క్లారిటీ ఇచ్చింది. తామిద్దరం అప్పటి వరకు ఒకరినొకరం ఫలో కావొద్దని ఫక్స్‌ అయ్యామని చెప్పింది. అంతేకాదు మరోసారి ఇలాంటి ప్రశ్నలను అడక్కండంటూ స్వీట్‌ వార్నింగ్‌ కూడా ఇచ్చింది. అయితే వాళ్లు ఎప్పటి వరకు ఒకరినొకరు ఫాలో కాకుండా దూరంగా ఉంటారనేది మాత్రం చెప్పలేదు. బహుశా పెళ్లి చేసుకునే వరకు అలా దూరంగా ఉండాలనుకున్నారేమోనని నెటిజన్స్‌ కామెంట్స్‌ చేస్తున్నారు.

Deepthi Sunaina Images

Shanmukh Jaswanth Images

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)