amp pages | Sakshi

తండ్రి కాబోతున్న అగ్ర నిర్మాత దిల్ రాజు..!

Published on Tue, 03/22/2022 - 00:35

ప్రముఖ నిర్మాత దిల్ రాజు తన మొదటి భార్య అనారోగ్యంతో అకాల మరణం చెందడంతో ఆయన ద్వితీయ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. కాగా ఈ దంపతులు త్వరలోనే ఓ బిడ్డకు జన్మను ఇవ్వబోతున్నట్లు ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే ఈ విషయం పై అధికారిక సమాచారం రావాల్సి ఉంది.

ఇక దిల్‌ రాజుకు ఇప్పటికే ఓ కుమార్తె ఉన్న విషయం తెలిసిందే. భార్య మరణానంతరం కుమార్తె హన్షిత రెడ్డి, పెద్దల సలహాతో కరోనా లాక్ డౌన్ సమయంలో వైగా రెడ్డి (తేజస్విని)ని దిల్‌ రాజు రెండో  వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.

ఇక దిల్‌ రాజు నిర్మాతగా రామ్ చరణ్, శంకర్ కాంబోలో పాన్‌ ఇండియా చిత్రం చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోంది.

Videos

చంద్రబాబు సూపర్ సిక్స్ హామీలపై బైరెడ్డి సిద్దార్థ్ రెడ్డి అదిరిపోయే సెటైర్లు..!

పిఠాపురం పవన్ కళ్యాణ్ గెలుపుపై చిరంజీవి వీడియో..కొమ్మినేని స్ట్రాంగ్ రియాక్షన్

ఏపీ రాజధానిపై ఈనాడు తప్పుడు ప్రచారం ... కొమ్మినేని అదిరిపోయే కౌంటర్..

అదిరిపోయే ప్లాన్ వేసిన విజయ్ దేవరకొండ..!

చంద్రబాబుపై బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి అదిరిపోయే సెటైర్లు..

రాక్షస పరివార్..

కూటమికి వైఎస్ జగన్ సూటి ప్రశ్నలు

కార్పొరేటర్లను కాంగ్రెస్ లోకి నేనే పంపించా..

టీడీపీ సర్పంచ్ కి 11 లక్షల సంక్షేమ పథకాలు...అది సీఎం జగన్ సంస్కారం..

విశాఖపై టీడీపీ కొత్తరాగం

Photos

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు

+5

Lok Sabha Polls 2024 Phase 3: లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

AP Heavy Rains Photos: మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?