amp pages | Sakshi

అతనిలో ఓ మంచి దర్శకుడు ఉన్నాడు: దిల్‌ రాజు

Published on Sun, 03/05/2023 - 08:38

‘‘కథ విన్నప్పుడే ‘బలగం’ మంచి సినిమా అవుతుందని ఫిక్స్‌ అయ్యా. ఎందుకంటే ఈ సినిమాలో బలమైన భావోద్వేగాలతో పాటు మంచి సందేశం కూడా ఉంది’’ అన్నారు నిర్మాత ‘దిల్‌’ రాజు. ప్రియదర్శి, కావ్యా కల్యాణ్‌ రామ్, సుధాకర్‌ రెడ్డి, మురళీధర్‌ గౌడ్‌ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘బలగం’. నటుడు వేణు ఎల్దండి దర్శకత్వంలో ‘దిల్‌’ రాజు ప్రొడక్షన్స్‌పై హన్షిత, హర్షిత్‌ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 3న విడుదలైంది.

ఈ సందర్భంగా నిర్మాత ‘దిల్‌’ రాజు మాట్లాడుతూ.. ‘‘తెలంగాణ సంస్కృతి ప్రత్యేకతను గ్రహించి వేణు కథ చెప్పినప్పుడు అతనిలో ఓ మంచి దర్శకుడు ఉన్నాడని గ్రహించాను. అనుకున్న దానికంటే బడ్జెట్‌ కాస్త ఎక్కువే అయినా ‘బలగం’ మాకు ప్రాఫిటబుల్‌ వెంచర్‌. ఇదే బ్యానర్‌లో వేణుతో మరో సినిమా చేయనున్నాం. ఓ డ్యాన్స్‌ మాస్టర్‌ను హీరోగా, ఓ సింగర్‌ను మ్యూజిక్‌ డైరెక్టర్‌గా పరిచయం చేస్తూ శశి అనే కొత్త దర్శకుడితో ఓ సినిమా ప్లాన్‌ చేశాం’’ అన్నారు దిల్‌ రాజు.

Videos

"పవన్ కళ్యాణ్ కు ఓటు వెయ్యం "..తేల్చి చెప్పిన పిఠాపురం టీడీపీ

ఇది అభివృద్ధి అంటే.. సీఎం జగన్ స్ట్రాంగ్ కౌంటర్

పొరపాటున బాబుకు ఓటేస్తే పథకాలకు ముగింపే..!

జగనన్న రాకతో దద్దరిల్లిన గాజువాక సభ

గాజువాకలో జనజాతర

బీజేపీ, టీడీపీ, జనసేన తోడు దొంగలు..!

విశాఖ నుంచే ప్రమాణస్వీకారం చేస్తా

వీళ్లే మన అభ్యర్థులు.. ఈసారి ఢిల్లీ పీఠం కదలాలి

ఇచ్ఛాపురం బహిరంగ సభలో సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్

చంద్రబాబు చేసిన మోసాలు లైవ్ లో వినిపించిన సీఎం జగన్

Photos

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు

+5

Lok Sabha Polls 2024 Phase 3: లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

AP Heavy Rains Photos: మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?