amp pages | Sakshi

పదిమంది హీరోయిన్లతో ప్రశాంత్‌ వర్మ సినిమా!

Published on Thu, 04/28/2022 - 21:01

యంగ్‌ డైరెక్టర్‌ ప్రశాంత్‌ వర్మ ‘అ’ సినిమాతో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను క్రియేట్‌ చేసుకున్నాడు. ప్రస్తుతం తేజ సజ్జా హీరోగా హనుమాన్‌ అనే సూపర్‌ హీరో మూవీని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. దాదాపు షూటింగ్‌ కంప్లీట్‌ చేసుకున్న ఈ చిత్రం ఈ ఏడాదే విడుదల కానుంది. ఈ మూవీ అనంతరం ప్రశాంత్‌ వర్మ మరో ప్రయోగానికి సిద్ధమవుతున్నాడు.

పది మంది హీరోయిన్లతో డిఫరెంట్‌ సబ్జెక్ట్‌తో కథ రెడీ చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఓ హీరోయిన్‌గా అనుపమా పరమేశ్వరన్‌ను సంప్రదించడం, ఆమె ఓకే చేయడం చకాచకా జరిగిపోయాయని తెలుస్తుంది. మిగతా హీరోయిన్స్‌ కూడా పాపులారిటీని బట్టి తీసుకోనున్నట్లు టాక్‌ వినిపిస్తుంది. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించి అధి​కారిక ప్రకటన వెలువడనుంది. 

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌