amp pages | Sakshi

జూనియర్‌ ఎన్టీఆర్‌ ఇంటికి పిలిచారు: యంగ్‌ డైరెక్టర్‌

Published on Thu, 01/13/2022 - 17:01

ఈ సంక్రాంతికి చిన్న సినిమాల హడావుడి ఎక్కువగా ఉంది. రౌడీ బాయ్స్‌తో ఆశిష్‌, హీరోతో గల్లా అశోక్‌ కథానాయకులుగా పరిచయం అవుతున్నారు. వీరిలో ఎవరు హిట్‌ అందుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే ప్రమోషన్ల జోరు పెంచిన రౌడీ బాయ్స్‌ శుక్రవారం (జనవరి 14న) రిలీజ్‌ కానుంది. ఈ సందర్భంగా డైరెక్టర్‌ శ్రీ హర్ష సాక్షితో ముచ్చటించాడు. 

'అనుపమ పరమేశ్వరన్‌ ఆశిష్‌కు సీనియర్‌గా నటించింది. ఎన్టీఆర్‌ ఇంటికి పిలిస్తే వెళ్లాం. నా ఫస్ట్‌ మూవీ హుషారు అంటే ఇష్టమని మెచ్చుకున్నాడు. రౌడీ బాయ్స్‌ ట్రైలర్‌ చూసి షాకయ్యారు. రెండుమూడు సార్లు చూశారు. ఆయన ఫ్యాన్స్‌ వల్లే మా మూవీకి హైప్‌ వచ్చింది. బన్నీగారు మా సాంగ్‌ లాంచ్‌ చేయడం క్రేజీ మూమెంట్‌' అని శ్రీహర్ష చెప్పుకొచ్చాడు. మరి ఆయన ఇంకా ఏమేం మాట్లాడారనేది తెలియాలంటే కింది వీడియో చూసేయండి.

Videos

అచ్చెన్నాయుడు సొంత గ్రామంలో టీడీపీ రిగ్గింగ్ బయటపడ్డ వీడియో

ఓటేస్తే చంపేస్తారా..! మహిళలపై ఇంత దారుణమా..!

ఇదే సాక్ష్యం... సంచలన నిజాలు బయటపెట్టిన KSR

టీడీపీకి ఓటు వేయలేదని బంధించి హింసించిన TDP నేతలు ..

అనిల్ కుమార్, కాసు మహేష్ ల పైకి కర్రలతో టీడీపీ మూకలు

ప్రశాంత్ కిషోర్ పై విరుచుకుపడ్డ అనలిస్ట్ KS ప్రసాద్

కవిత ఛార్జ్ షీట్ పై నేడు విచారణ..

వైఎస్సార్సీపీ నేతల ఇళ్లకు నిప్పు పెట్టిన టీడీపీ..

అట్టహాసంగా మోడీ నామినేషన్

అక్కడ రీ-పోలింగ్ ?

Photos

+5

త్రినయని సీరియల్‌ నటి కన్నుమూత.. తిరిగి వచ్చేయంటూ భర్త ఎమోషనల్‌ (ఫోటోలు)

+5

హీరోగా యూట్యూబర్‌ నిఖిల్.. సంగీత్‌ సినిమా లాంఛ్‌ (ఫోటోలు)

+5

Royal Challengers Bengaluru: తిరుమ‌ల శ్రీవారి సేవ‌లో ఆర్సీబీ క్రికెట‌ర్లు (ఫొటోలు)

+5

పిఠాపురం: సీఎం జగన్‌ ప్రచార సభలో ఎటుచూసినా జనసంద్రం (ఫొటోలు)

+5

CM Jagan Kaikalur Meeting: కైకలూరు.. జనహోరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ రోడ్‌ షో: జనసంద్రమైన చిలకలూరిపేట (ఫొటోలు)

+5

తాగుడుకు బానిసైన టాలీవుడ్‌ హీరోయిన్‌.. జీవితమే తలకిందులు.. ఒక్కసారిగా.. (ఫోటోలు)

+5

కడపలో సీఎం జగన్‌ ఎన్నికల రోడ్‌ షో: ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

పుత్తూరులో సీఎం జగన్‌ రోడ్‌ షో: పోటెత్తిన అభిమానం (ఫొటోలు)

+5

రాజంపేట సభ: జననేత కోసం పోటెత్తిన అభిమానం (ఫొటోలు)