amp pages | Sakshi

అత్యంత విషమంగా కృష్ణ ఆరోగ్యం, ఇప్పుడే ఏం చెప్పలేం: వైద్యులు

Published on Mon, 11/14/2022 - 13:21

సూపర్‌ స్టార్‌ కృష్ణ ఆరోగ్యం అత్యంత విషమంగా ఉందని కాంటినెంటల్‌ ఆస్పత్రి వైద్యలు పేర్కొన్నారు. ఈ మేరకు ఆస్పత్రి చైర్మన్‌ గురునాథ్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ‘సుమారు ఆయన మధ్యరాత్రి సమయంలో గుండెపోటుకు గురయ్యారు. ఆస్పత్రికి తీసుకువచ్చిన సమయంలో ఆయన అపస్మారక స్థితిలో ఉన్నారు. వెంటనే ఎమర్జేన్సీకి తరలించాం. ఐసీయూలో ఉంచి ఆయనకు చికిత్స అందించాం. అరగంట పాటు సీపీఆర్‌ చేశాం. ప్రస్తుతం ఇంటెన్సీవ్‌ కేర్‌లో ఉన్నవారికి ఎటువంటి చికిత్స ఇవ్వాలో అదే చేస్తున్నాం.

చదవండి: సూపర్‌ స్టార్‌ కృష్ణకు తీవ్ర అస్వస్థత, ఆస్పత్రిలో చేరిక

ఇప్పటికీ చికిత్స కొనసాగుతూనే ఉంది. మరో 24 గంటల వరకు ఏం చెప్పలేం’ అన్నారు. అనంతరం ఆయన దగ్గరి బంధువులంతా ఆస్పత్రిలో ఉన్నారని, వారి ప్రైవసీని ప్రతి ఒక్కరు గౌరవించాలని ఆయన కోరారు. అంతేకాదు ప్రతి గంట క్రూషియల్‌ అని, ఆయన కోలుకోవాలని ప్రార్థిద్దాం చైర్మన్‌ గురునాథ్ రెడ్డి అన్నారు. దీంతో తమ అభిమాన నటులు కృష్ణ కోలుకోవాలని ఘట్టమనేని ఫ్యాన్స్‌, సినీవర్గాలు ప్రార్థిస్తున్నాయి. 

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌