amp pages | Sakshi

టీజర్‌: ఎవరూ లేని హీరోకు ఇట్లు నీ భార్య అంటూ ఉత్తరాలు!

Published on Sat, 06/25/2022 - 16:17

దుల్కర్‌ సల్మాన్‌, మృణాళినీ ఠాకూర్‌ జంటగా నటించిన చిత్రం సీతారామం. హను రాఘవపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రష్మిక మందన్నా, సుమంత్‌ ముఖ్య పాత్రలు పోషించారు. శనివారం ఈ చిత్రం నుంచి టీజర్‌ రిలీజైంది. 'లెఫ్టినెంట్‌ రామ్‌.. నిన్నే నాకు పరిచయమైన పేరు. కశ్మీర్‌ కొండల్లో పహారా కాస్తున్న ఒక ఒంటరి సైనికుడు. తనకు మాట్లాడటానికి ఓ కుటుంబం, కనీసం ఉత్తరం రాయడానికి ఒక్క పరిచయం కూడా లేదన్న విషయం నిన్నే నాకు తెలిసింది' అంటూ హీరో గురించే ఆలోచిస్తున్న హీరోయిన్‌ వాయిస్‌ ఓవర్‌తో టీజర్‌ మొదలైంది.

ఎవరూ లేని అతడికి అన్నీ తానే అవడానికి రెడీ అవుతుంది హీరోయిన్‌. అతడికి ప్రేమలేఖలు రాయడం మొదలుపెడుతుంది. 'నీ భార్య సీతామహాలక్ష్మి' అంటూ అతడికి ఉత్తరాలు రాస్తుంది. ఆమె ఎవరా? అంటూ తన గురించి ఆలోచించడం మొదలుపెడతాడు హీరో. మరి వీరి ప్రేమ కావ్యాన్ని చూడాలంటే ఆగస్టు 5 వరకు వేచి చూడాల్సిందే! కాగా సీతారామంలో లెఫ్టినెంట్‌ రామ్‌ పాత్రలో దుల్కర్‌ సల్మాన్, సీతగా మృణాళినీ ఠాకూర్, అఫ్రిన్‌ పాత్రలో రష్మికా మందన్నా కనిపించనున్నారు. తెలుగు, తమిళ, మలయాళం భాషల్లో రిలీజ్‌ కానున్న ఈ సినిమాకు విశాల్‌ చంద్రశేఖర్‌ సంగీతం అందిస్తున్నారు.

చదవండి: ఖరీదైన ఎస్‌యూవీ కారు కొన్న స్టార్‌ హీరో
7/G బృందావన్ కాలనీ హీరోయిన్‌తో ఎస్పీ చరణ్‌ పెళ్లి?, ఫొటో వైరల్‌

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌