ఇదా చంద్రబాబు మేనిఫెస్టో అని మోదీ కూడా కన్ఫ్యూజన్ లో ఉన్నాడు
Breaking News
బిహార్‌లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
సల్మాన్ ఖాన్ వర్సెస్ ఇమ్రాన్ హష్మీ
Published on Sat, 02/13/2021 - 10:44
ముంబై: ‘ఏక్ థా టైగర్, టైగర్ జిందా హై’ చిత్రాల తర్వాత మళ్లీ ఏజెంట్ టైగర్‌గా నటించనున్నారు సల్మాన్ ఖాన్. టైగర్ ఫ్రాంచైజీలో వస్తున్న మూడో చిత్రం ‘టైగర్ 3’. మనీష్ శర్మ దర్శకత్వం వహించనున్న ఈ సినిమాలో కత్రినా కైఫ్ కథానాయిక. ఈ సినిమాలో ఇమ్రాన్ హష్మీ విలన్‌గా నటించనున్నారు. సల్మాన్ ను ఢీకొనే సీరియస్ విలన్ గా ఇమ్రాన్ పాత్ర ఉంటుందట. మార్చి నెలలో ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం కానుంది. ముంబైలో మొదటి షెడ్యూల్ తర్వాత దుబాయ్‌కి వెళ్లనుంది చిత్రబృందం. సుమారు 350 కోట్ల భారీ బడ్జెట్‌తో యశ్ రాజ్ సంస్థ ఈ సినిమాను నిర్మించనుంది.
#
Tags