amp pages | Sakshi

ప్రేయసితో బాలీవుడ్‌ నటుడి రెండో పెళ్లి?

Published on Wed, 01/05/2022 - 10:56

బాలీవుడ్‌ లవ్‌ బర్డ్స్‌ ఫర్హాన్‌ అక్తర్‌, శిబానీ దండేకర్‌ త్వరలో పెళ్లి పీటలెక్కనున్నారా? అంటే అవుననే సమాధానం వస్తోంది. కొన్నేళ్లుగా ప్రేమలో మునిగి తేలుతున్న ఈ జంట మార్చిలో షాదీ జరుపుకోవడానికి ముహూర్తం నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. కరోనా కేసులు తగ్గుముఖం పట్టని నేపథ్యంలో కేవలం కుటుంబసభ్యులు, తక్కువమంది సన్నిహితుల మధ్యే ఈ వివాహం జరుపుకోనున్నట్లు సమాచారం. ముంబైలోని ఫైవ్‌ స్టార్‌ హోటల్‌లో లేదా పూల గార్డెన్‌లో ఈ వేడుకను నిర్వహించాలని ప్లాన్‌ చేస్తున్నారట!

కాగా ఫర్హాన్ అక్తర్‌ ఇంతకముందే హెయిర్‌స్టైలిస్ట్ అధునా భబానీని వివాహం చేసుకున్నాడు. వీరికి షక్య, అకీరా అని ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పదహారేళ్ల వైవాహిక జీవితం తర్వాత ఈ దంపతులు విడాకులు తీసుకున్నారు. ఇక ఫర్హాన్‌ సినిమాల విషయానికి వస్తే.. ఆయన చివరగా నటించిన చిత్రం 'తుఫాన్‌'. ప్రస్తుతం ఆయన 'జీలే జరా' మూవీకి డైరెక్షన్‌ చేస్తున్నాడు. ఇందులో ప్రియాంక చోప్రా, అలియా భట్‌, కత్రినా కైఫ్‌ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఫర్హాన్‌ అక్తర్‌తో పాటు 'జిందగీనా మిలేగీ దొబారా' యూనిట్‌ హృతిక్‌ రోషన్‌, అభయ్‌ డియోల్‌ కూడా సినిమాలో తళుక్కున మెరవనున్నట్లు గాసిప్‌ చక్కర్లు కొడుతోంది. 

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)