amp pages | Sakshi

తాప్సీ `మిష‌న్ ఇంపాజిబుల్‌’లో మ‌ల‌యాళ విల‌క్ష‌ణ న‌టుడు

Published on Wed, 08/04/2021 - 13:51

టాలీవుడ్‌లో హీరోయిన్ గా ఎన్నో సినిమాలు చేసిన తాప్సీ కొన్నాళ్లక్రితం బాలీవుడ్ కి చెక్కేసింది. అక్కడ ఈ సొట్టబుగ్గల సుందరికి మంచి కాన్సెప్ట్‌ ఉన్న కథలు దొరకడంతో బాలీవుడ్‌లోనే సినిమాలు చేస్తూ బిజీ అయిపోయింది. ఈ క్రమంలో ఆమె ఎన్నో హిట్లు కూడా అందుకుంది. ప్రస్తుతం ఏడాదికి ఆరేడు సినిమాలు చేస్తూ ఏ హీరోయిన్ లేనంత బిజీగా గడుపుతోంది తాప్సీ. రీసెంట్‌గా ఈ అమ‍్మడు`మిష‌న్ ఇంపాజిబుల్‌` సినిమాతో టాలీవుడ్‌ రీ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ‌` చిత్రంతో సూప‌ర్ డూప‌ర్‌ హిట్ కొట్టిన టాలెంటెడ్ డైరెక్ట‌ర్ స్వ‌రూప్ ఆర్.ఎస్‌.జె ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. 

టాలీవుడ్ ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ‌ల్లో ఒక‌టైన మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ సినిమాలో ప్ర‌ముఖ స్టార్స్ అంద‌రూ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.  ఇందులో ఒక అద్భుతమైన రోల్ కోసం మ‌ల‌యాళ న‌టుడు హ‌రీశ్ పేర‌డీ తీసుకున్నారు. మ‌ల‌యాళ చిత్ర‌సీమ‌లో త‌న న‌ట‌న‌తో గుర్తింపు సంపాదించుకోవ‌డమే కాదు, క‌ళ్ల‌తోనే విల‌నిజాన్ని చూపిస్తూ ప్ర‌త్యేక‌మైన  గుర్తింపుపొందారు.

ఎరిడ, తంబి, మెర్స‌ల్‌, ఖైది, స్పైడ‌ర్‌, రాక్ష‌సి, పులి మురుగన్‌, భూమియిలే, మ‌నోహ‌ర‌, స్వ‌కార్యం, మ‌డ్డి, లెఫ్ట్ రైట్ లెఫ్ట్‌, విక్ర‌మ్ వేద ఇలా న‌ల‌బైకి పైగా చిత్రాల్లో న‌టించారు. ఈ చిత్రాల‌న్నీ ఆయ‌న‌కు న‌టుడిగా ఎంతో గుర్తింపును తెచ్చి పెట్ట‌డ‌మే కాదు.. ఓ ప్ర‌త్యేక‌స్థాన్ని సంపాదించిపెట్టాయి. నిరంజ‌న్ రెడ్డి, అన్వేష్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎన్ ఎం పాష అసోసియేట్ ప్రొడ్యూస‌ర్‌. దీప‌క్ య‌ర‌గ‌ర సినిమాటోగ్రాఫ‌ర్‌, మార్క్ కె రాబిన్ సంగీత ద‌ర్శ‌కుడు.

Videos

నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!

టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!

2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

Photos

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)