amp pages | Sakshi

తెల్లారితే పెళ్లి,అంతలోనే ఇలా.. సస్పెన్స్‌ డ్రామాగా 'హలో మీరా'

Published on Sat, 10/29/2022 - 10:36

గార్గేయి యల్లాప్రగడ టైటిల్‌ రోల్‌లో నటించిన చిత్రం ‘హలో మీరా’. శ్రీనివాసు కాకర్ల దర్శకత్వం వహించారు. జీవన్‌ కాకర్ల సమర్పణలో డా.లక్ష్మణరావు దిక్కల, వరప్రసాదరావు దుంపల, పద్మ కాకర్ల నిర్మించారు. ఈ చిత్రం టీజర్‌ని డైరెక్టర్‌ హరీష్‌ శంకర్‌ విడుదల చేశారు. ‘‘తెల్లవారితే పెళ్లి పీటలు ఎక్కాల్సిన మీరా పెళ్లి వద్దనుకుని కారులో హైదరాబాద్‌ బయలుదేరుతుంది.

ఆ తర్వాత మీరా పరిస్థితి ఏంటి? అన్నది ఆసక్తిగా ఉంటుంది. సస్పెన్స్‌ డ్రామా, థ్రిల్లర్‌గా ఈ సినిమా ఉంటుంది. అతి త్వరలో మూవీ రిలీజ్‌కి సన్నాహాలు చేస్తున్నాం’’ అని చిత్రయూనిట్‌ పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: ఎస్‌. చిన్న, కెమెరా: ప్రశాంత్‌ కొప్పినీడి.

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)