amp pages | Sakshi

హీరోయిన్‌తో రొమాంటిక్‌ డ్యాన్స్‌ చేసి నానికి దొరికిపోయిన హీరో

Published on Sun, 11/13/2022 - 12:01

నేచురల్‌ స్టార్‌ నాని ఆఫీస్‌లో హీరోయిన్‌తో రొమాంటిక్‌ డ్యాన్స్‌ చేస్తూ దొరికేశాడు హీరో అడివి శేష్‌. నానికి తెలియకుండా ఆయన ఆఫీస్‌లో షూట్‌ చేసిన ఈ వీడియోను శేష్‌ సోషల్‌ మీడియాలో షేర్‌ చేశాడు. దీనిపై స్పందించిన నాని ట్విట్టర్‌ వేదికగా.. నా ఆఫీస్‌ను ఇలా కూడా వాడుకుంటారా అంటూ అడివిశేష్‌ను ప్రశ్నించాడు.

ఇంతకీ ఆ డ్యాన్స్‌ వీడియో ఎందుకంటే.. అడివి శేష్‌, మీనాక్షి చౌదరి హీరోహీరోయిన్లుగా హిట్‌-2 అనే చిత్రంలో నటించారు. నాని ప్రారంభించిన ‘వాల్‌ పోస్టర్‌ సినిమాస్‌’ బ్యానర్‌పై నిర్మించిన ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో ప్రమోషన్స్‌లో భాగంగా హీరో,హీరోయిన్లు ‘ఉరికే’ అనే పాటకు నాని ఆఫీస్‌లో డ్యాన్స్‌ చేశారు.

'ఇలా డ్యాన్స్‌ చేయడం సిగ్గుగానే ఉంది. కానీ మీకోసం ఏదైనా చేస్తా' అంటూ శేష్‌ వీడియోను షేర్‌ చేశాడు. ఈ డ్యాన్స్‌లో వారి కెమిస్ట్రీ అదుర్స్‌ అనేలా ఉంది. అందుకే నాని.. 'నా ఆఫీస్‌ని ఇలా కూడా వాడొచ్చా' అంటూ సరదాగా ట్వీట్‌ చేశాడు. ఇప్పుడీ ట్వీట్‌ నెట్టింట వైరల్‌ అవుతుంది.  

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌