amp pages | Sakshi

పొన్నియిన్‌ సెల్వన్‌తో క్రేజ్‌.. త్రిషకు మరో సూపర్‌ ఛాన్స్‌

Published on Sun, 05/21/2023 - 08:16

ప్రస్తుతం నటి త్రిష క్రేజ్‌ మామూలుగా లేదు. దర్శకుడు మణిరత్నం పుణ్యమా అంటూ పొన్నియిన్‌ సెల్వన్‌ చిత్రంలో యువరాణి కుందవై పాత్రలో నటించే అవకాశం ఈమె తలుపు తట్టింది. అంతే ఆ చిత్ర తొలి భాగంలో నటి ఐశ్వర్య రాయ్‌ కంటే కూడా ఎక్కువ పేరు తెచ్చుకుంది. పొన్నియిన్‌ సెల్వన్‌– 2 చిత్రం కూడా విజయం సాధించడంతో త్రిష తన హవాను మరోసారి కొనసాగిస్తోంది.

ప్రస్తుతం నటుడు విజయ్‌కి జంటగా లియో చిత్రంలో నటిస్తోంది. అదేవిధంగా ది రోడ్‌ అనే లేడీ ఓరియంటెడ్‌ కథా చిత్రం ఈ బ్యూటీ చేతిలో ఉంది. త్వరలో అజిత్‌ కథానాయకుడిగా నటించనున్న విడాముయర్చి చిత్రంలో కూడా హీరోయిన్‌గా త్రిష పేరే వినిపిస్తోంది. కాగా తాజాగా మరో లక్కీ చాన్స్‌ త్రిష వరించింది. అలాగే మరో హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ కథా చిత్రంలో నటించడానికి సిద్ధమవుతోంది. చదవండి: కాంతార తరహాలో.. ఆది పినిశెట్టి హీరోగా కొత్త చిత్రం 

ఇంతకుముందు పలు భారీ చిత్రాలను నిర్మించిన వేల్స్‌ ఫిలింస్‌ ఇంటర్నేషనల్‌ సంస్థ అధినేత ఐసరి గణేష్‌ నిర్మిస్తున్న నూతన చిత్రంలో నాయకిగా ఈ బ్యూటీ నటించనుంది. దీనికి గౌరవ్‌ నారాయణ దర్శకత్వం వహించనున్నారు. తమిళం, తెలుగు, మలయాళం భాషల్లో భారీ బడ్జెట్లో రూపొందునున్న ఈ చిత్రంలో ముఖ్య ముఖ్యపాత్రల కోసం ప్రముఖ నటులను సంప్రదిస్తున్నట్లు చిత్ర వర్గాలు తెలిపారు. త్వరలోనే చిత్ర షూటింగ్‌ను ప్రారంభించినట్లు వెల్లడించారు.

Videos

నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!

టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!

2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

Photos

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)