వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్‌లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
మూడు భాగాల హనీ ట్రాప్
Published on Thu, 10/29/2020 - 02:50
సాయిరుషి, తేజ అనుపోజు హీరో, హీరోయిన్లుగా శివకార్తీక్ కీలక పాత్రలో నటిస్తున్న చిత్రం ‘హనీట్రాప్’. పి. సునీల్‌కుమార్ రెడ్డి దర్శకత్వంలో వీవీ వామనరావు నిర్మాతగా వ్యవహరించటంతో పాటు ఈ చిత్రానికి కథ–స్క్రీన్‌ప్లేను అందించి, నటిస్తున్నారు. సునీల్‌కుమార్ రెడ్డి మాట్లాడుతూ– ‘‘ప్రముఖ రంగస్థల నాటక రచయిత, మిత్రుడు వామనరావు మంచి కథ వినిపించారు. క్లాసిక్ టచ్ ఉన్న కథాంశం కావటంతో ‘ఓ రొమాంటిక్ క్రైమ్‌కథ’ చిత్రంలానే ఈ చిత్రాన్ని కూడా మూడు సిరీస్‌లుగా రూపొందించాలనుకుంటున్నాను. సంక్రాంతికి సినిమాని విడుదల చేయాలనుకుంటున్నాం’’ అన్నారు. ‘‘అందరినీ ఆలోచింపజేసే సినిమా అవుతుందని నమ్ముతున్నాను’’ అన్నారు వామనరావు. ఈ చిత్రానికి సంగీతం: ప్రవీణ్ ఇమ్మడి, సాహిత్యం: యక్కలి రవీంద్రబాబు.
#
Tags