ఇది అభివృద్ధి అంటే.. సీఎం జగన్ స్ట్రాంగ్ కౌంటర్
Breaking News
బిహార్‌లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
తమిళ రీమేక్ చిత్రంలో గ్యాంగ్‌స్టర్‌గా హృతిక్
Published on Sat, 03/27/2021 - 09:47
పోలీసు ఆఫీసర్‌గా సైఫ్ అలీఖాన్ అరెస్ట్ చేయాలనుకుంటున్న గ్యాంగ్‌స్టర్ దొరికాడు. హృతిక్ రోషనే ఆ గ్యాంగ్‌స్టర్. తమిళ హిట్ ‘విక్రమ్ వేదా’ హిందీలో రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. ఒరిజినల్ మూవీని డైరెక్ట్ చేసిన పుష్కర్-గాయత్రి ద్వయమే హిందీ రీమేక్‌ను కూడా తెరకెక్కించనున్నారు. ఓ పోలీసు ఆఫీసర్, గ్యాంగ్‌స్టర్ మధ్య సాగే కథే ‘విక్రమ్ వేదా’. తమిళంలో మాధవన్ చేసిన పోలీస్ విక్రమ్ పాత్రను హిందీలో సైఫ్ అలీఖాన్ చేయనున్నారు. గ్యాంగ్‌స్టర్ వేదా పాత్రకు హృతిక్ రోషన్ ఓకే చెప్పినట్లు సమాచారం.
#
Tags