amp pages | Sakshi

షూటింగ్‌లో ఇలియానా చేతికి గాయం

Published on Tue, 11/10/2020 - 19:44

'దేవ‌దాసు' చిత్రంతో వెండితెర‌పై హీరోయిన్‌గా అడుగు పెట్టిన స‌న్న‌జాజి ఇలియానా. వ‌రుస సినిమాల‌తో తెలుగులో హ‌వా చూపిన ఈ భామ 'దేవుడు చేసిన మ‌నుషులు' చిత్రం త‌ర్వాత బాలీవుడ్‌కు వెళ్లిపోయారు. హిందీ సినిమాలు చేస్తూ అక్క‌డే సెటిల‌య్యారు. సుదీర్ఘ విరామం త‌ర్వాత 'అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోని'తో టాలీవుడ్‌లో రీఎంట్రీ ఇచ్చినా పెద్ద ఫ‌లితం లేకుండా పోయింది. దీంతో ఆమె బాలీవుడ్‌లోనే అవ‌కాశాలు వెతుక్కుంటోంది. తాజాగా ఆమె 'అన్‌ఫెయిర్ అండ్ ల‌వ్లీ' అనే రొమాంటిక్ సినిమాలో న‌టిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్‌లో ఇలియానా గాయ‌ప‌డ్డారు. (చ‌ద‌వండి: రీ ఎంట్రీకి రెడీ అయిన తనుశ్రీ దత్తా..!)

ఆమె అర‌చేతికి స్వ‌ల్ప గాయ‌మైంది. దీనికి సంబంధించిన రెండు ఫొటోల‌ను ఆమె ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో పోస్ట్ చేశారు. "ఒక‌ రొమాంటిక్ కామెడీ సినిమా షూటింగ్‌లో ఎవ‌రైనా గాయ‌ప‌డ‌తారా?" అని న‌వ్వుతూ స‌ర‌దాగా రాసుకొచ్చారు. మ‌రో ఫొటోలో "ఐయామ్ ఫైన్" అని తెలిపారు. ఇక ఈ రొమాంటిక్ కామెడీ చిత్రం "అన్‌ఫెయిర్ అండ్ ల‌వ్లీ"లో హీరో ర‌ణ్‌దీప్ హుడా ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తున్నారు. హర్యానా నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో వర్ణ వివక్షపై పోరాడే యువతి పాత్రలో ఇలియానా కనిపిస్తారు. ఇలియానా నటించిన ‘ముబారకాన్‌’ సినిమాకు కథ–స్క్రీన్‌ప్లేను అందించిన బల్వీందర్‌ సింగ్‌ జంజ్వా ఈ చిత్రంతో దర్శకునిగా మారుతున్నారు. (చ‌ద‌వండి: నేనెప్పుడూ పర్ఫెక్ట్‌గా ఉండాలనుకోలేదు)

Videos

టీడీపీ,బీజేపీ విధ్వంసం సృష్టించారు: పేర్ని నాని

కుండపోత వర్షం హైదరాబాద్ జలమయం

ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై కేంద్రం కీలక ప్రకటన..

ఏలూరు లో ఘోరం..!

డీలా పడ్డ కూటమి

ఈసీకి వివరణ

మేము ఇచ్చిన పథకాలు,అభివృద్దే మమ్మల్ని గెలిపిస్తుంది

కృష్ణా జిల్లాలో అరాచకం సృష్టిస్తున్న పచ్చ పార్టీ నేతలు

విజయం పై జగన్ ఫుల్ క్లారిటీ..

Live: విజయం మనదే..మరోసారి అధికారంలోకి వస్తున్నాం.

Photos

+5

‘సర్‌.. నేను మీ అమ్మాయిని లవ్‌ చేస్తున్నా’.. 13 ఏళ్ల ప్రేమ, పెళ్లి! (ఫొటోలు)

+5

మిస్టర్‌ అండ్ మిసెస్ మహీ చిత్రంలో జాన్వీ.. ధోనిపై ఆసక్తికర కామెంట్స్ చేసిన భామ (ఫొటోలు)

+5

International Family Day: ఐపీఎల్‌ స్టార్లు, కెప్టెన్ల అందమైన కుటుంబాలు చూశారా? (ఫొటోలు)

+5

వారి కోసం విరుష్క స్పెషల్‌ గిఫ్ట్‌.. ఎందుకంటే? (ఫొటోలు)

+5

తిరుపతి కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన యువకుడు

+5

త్రినయని సీరియల్‌ నటి కన్నుమూత.. తిరిగి వచ్చేయంటూ నటుడు ఎమోషనల్‌ (ఫోటోలు)

+5

హీరోగా యూట్యూబర్‌ నిఖిల్.. సంగీత్‌ సినిమా లాంఛ్‌ (ఫోటోలు)

+5

Royal Challengers Bengaluru: తిరుమ‌ల శ్రీవారి సేవ‌లో ఆర్సీబీ క్రికెట‌ర్లు (ఫొటోలు)

+5

పిఠాపురం: సీఎం జగన్‌ ప్రచార సభలో ఎటుచూసినా జనసంద్రం (ఫొటోలు)

+5

CM Jagan Kaikalur Meeting: కైకలూరు.. జనహోరు (ఫొటోలు)