నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!
Breaking News
బిహార్‌లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
పప్పులో కాలేసిన బాలీవుడ్ స్టార్.. మమ్ముట్టికి బదులు చిరుకు విషెస్
Published on Thu, 09/09/2021 - 14:13
మలయాళ నటుడు, మెగాస్టార్ మమ్ముట్టి మంగళవారం (సెప్టెంబర్ 7న) 70వ పుట్టిన రోజు జరుపుకున్న విషయం తెలిసిందే. ఎంతోమంది నటులు, రాజకీయవేత్తలు ఆయనకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. అయితే బాలీవుడ్ నటుడు జాకీష్రాప్ పొరపాటున మలయాళ మెగాస్టార్‌కి బదులు టాలీవుడ్ మెగాస్టార్‌కి విషెస్ తెలిపాడు.
మలయాళీ నటుడు రెహమాన్ ట్విటర్లో మమ్ముక్కతో ఉన్న ఫోటోని పోస్ట్ చేసిన మమ్ముట్టికి శుభాకాంక్షలు తెలిపాడు. ఆ పోస్ట్ కింద ‘ఎప్పుడూ ఆనందంగా ఉండాలి చిరు గారు’ అంటూ జాకీష్రాప్ కామెంట్ చేశాడు. తప్పును గుర్తించిన ఓ ట్విటర్ యూజర్ తెలిపిన్పటికీ జగ్గుదాదా ఆన్లైన్ లేకపోవడంతో డిలీట్ చేయలేదు.
#
Tags