amp pages | Sakshi

హాలీవుడ్‌ నటి జెన్నీఫర్‌ కంటికి గాయం

Published on Sat, 02/06/2021 - 14:33

వాషింగ్టన్‌ : హాలీవుడ్‌ అందాల భామ, ఆస్కార్‌ నటి జెన్నిఫర్ లారెన్స్‌ గాయపడ్డారు. ఈమె ప్రస్తుతం  ‘డోన్ట్ లుక్ అప్’ అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ క్రమంలో ఓ రెస్టారెంట్‌లో పేలుడు సన్నివేశాన్ని చిత్రీకరిస్తుండగా ప్రమాదం జరిగింది. కిటికీ అద్దం పగిలి, జెన్నీఫర్‌ కంటికి గాయమైంది. దీంతో వెంటనే  అప్రమ‌త్తమైన చిత్ర బృందం జెన్నీఫ‌ర్‌కు ప్రథ‌మ చికిత్స చేసి ఆసుప‌త్రికి త‌ర‌లించారు. ప్రస్తుతం జెన్నీఫ‌ర్ క్షేమంగానే ఉన్నార‌ని, ఎలాంటి ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేద‌ని తెలిపారు. (ఇన్‌స్టాగ్రామ్ మోడల్‌కు చేదు అనుభవం)

ప్రమాద ఘటనతో షూటింగ్‌కు బ్రేక్‌ పడింది. ఆడమ్ మెక్కే దర్శకత్వంలో రూపొందుతున్నఈ  చిత్రంలో జెన్నీఫ‌ర్ ఖగోల శాస్త్రవేత్తగా కనిపించనుంది.  ఈ సినిమాలో  మెరీల్ స్ట్రీప్, తిమోతీ చాలమెట్, అరియానా గ్రాండే ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఇక 2019లో ప్రముఖ ఆర్ట్ ఎక్స్‌పర్ట్ కుక్ మరోనీని జెన్నిఫర్ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. (‘ఫ్యామిలీ మ్యాన్‌’ సీజన్‌ 2 వేసవికి వాయిదా)

Videos

నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!

టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!

2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

Photos

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)