amp pages | Sakshi

'పుష్ప-2' సెట్స్‌లో జూ.ఎన్టీఆర్‌.. వైరల్‌గా మారిన ఫోటో

Published on Thu, 04/27/2023 - 15:05

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌-సుకుమార్‌ కాంబినేషన్‌లో ప్రస్తుతం పుష్ప-2 షూటింగ్‌ జరుగుతున్న సంగతి తెలిసిందే. పుష్ప బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ కావడంతో ఈ సినిమాపై పాన్‌ ఇండియా స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా షూటింగ్‌ హైదరాబాద్‌లో శరవేగంగా జరుగుతుంది. చదవండి: డైరెక్టర్‌ లింగుస్వామికి ఊరట.. జైలు శిక్షపై స్టే విధించిన హైకోర్టు

బన్నీ సహా ప్రధాన పాత్రధారులపై కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తుంది. ఇదిలా ఉంటే పుష్ప-2 సెట్స్‌లోకి ఎన్టీఆర్‌ ప్రత్యేక్షం అయ్యాడు. దీనికి సంబంధించిన ఓ ఫోటో లీక్‌ అవగా, ప్రస్తుతం ఆ పిక్‌ సోషల్‌ మీడియాలో క్షణాల్లో వైరల్‌గా మారింది.

దీంతో తారక్‌ బన్నీకి సర్‌ప్రైజ్‌ ఇవ్వడానికి ఇలా సరదాగా వచ్చాడా? లేదా పుష్ప-2లో ఏమైనా గెస్ట్‌ అప్పీరియన్స్‌ ఇస్తున్నాడా అన్న చర్చ మొదలైంది. ఇక తారక్‌ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో NTR30లో చేస్తున్న సంగతి తెలిసిందే. జాన్వీ కపూర్‌ ఇందులో హీరోయిన్‌గా నటిస్తుంది. చదవండి: ఇంకా నయం కాని మయోసైటిస్‌.. ఆక్సిజన్‌ మాస్క్‌తో సమంత

Videos

చంద్రబాబుపై మధుసూధన్ రెడ్డి సెటైర్లు

టీడీపీ, జనసేనకు బిగ్ షాక్...వైఎస్సార్సీపీలో భారీ చేరికలు

జగనన్న కోసం సింగపూర్ నుంచి వచ్చి ఎన్నారైల ప్రచారం

జోరుగా వైఎస్సార్సీపీ అభ్యర్థుల ఎన్నికల ప్రచారం

అవ్వ కాళ్ళు కడిగిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి

అల్లుడి గురించి ఎవరికీ తెలియని విషయాలు...అంబటి సంచలన వ్యాఖ్యలు

మంగళగిరిలో లోకేష్ ప్రచారానికి కనిపించని జనాదరణ

భూములపై ప్రజలను భయపెట్టే కుట్ర..అడ్డంగా బుక్కైన అబ్బా కొడుకులు

అభివృద్ధికి కేరాఫ్ బుగ్గన...

వాడి వేడి ప్రసంగాలు..హోరెత్తిన జన నినాదం..

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌