amp pages | Sakshi

క్వాంటికో రీమేక్‌లో...

Published on Sat, 10/03/2020 - 04:25

కథానాయికగా పుష్కరం దాటినా దక్షిణాదిన స్టార్‌ హీరోయిన్‌లలో ఒకరిగా దూసుకెళుతున్నారు కాజల్‌ అగర్వాల్‌. బాలీవుడ్‌ సినిమాల్లోనూ నటిస్తున్న ఈ బ్యూటీ  తాజాగా ఓ వెబ్‌ సిరీస్‌లో నటించేందుకు పచ్చజెండా ఊపారని సమాచారం. బాలీవుడ్‌ హీరోయిన్‌ ప్రియాంకా చోప్రాకి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చిపెట్టిన అమెరికన్‌ వెబ్‌ సిరీస్‌ ‘క్వాంటికో’ ఇండియన్‌ వెర్షన్‌లో కాజల్‌ నటించనున్నారట.

‘క్వాంటికో’కి మంచి ప్రేక్షకాదరణ దక్కడంతో భారత్‌లోని పలు భాషల్లో వెబ్‌ సిరీస్‌గా రూపొందించేందుకు నెట్‌ఫ్లిక్స్‌ సన్నాహాలు చేస్తోందని టాక్‌. ప్రియాంక పాత్రకు కాజల్‌ని అడిగితే, ఆమె అంగీకరించారని వార్తలు వినిపిస్తున్నాయి. ప్రియాంకది బోల్డ్‌ క్యారెక్టర్‌. చాలా గ్లామరస్‌గా కనిపించారు. ఇండియన్‌ వెర్షన్‌లో కాజల్‌ కూడా గ్లామరస్‌గా కనిపిస్తారని ఊహించవచ్చు. ఆల్రెడీ తమిళ దర్శకుడు వెంకట్‌ ప్రభు రుపొందిస్తున్న ఓ వెబ్‌ సిరీస్‌ నటిస్తున్నారు కాజల్‌ అగర్వాల్‌.

Videos

హైదరాబాద్ లో వర్ష బీభత్సం..సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు

ఇచ్చాపురం జనసంద్రం..

పార్టీ పెట్టి పదేళ్ళయింది..ఏం పీకావ్..పవన్ కి ముద్రగడ పంచ్

పేదల నోట్లో మట్టి కొట్టిన సైకో.. రైతులు, విద్యార్థులపై బాబు కుట్ర

"పవన్ కళ్యాణ్ కు ఓటు వెయ్యం "..తేల్చి చెప్పిన పిఠాపురం టీడీపీ

ఇది అభివృద్ధి అంటే.. సీఎం జగన్ స్ట్రాంగ్ కౌంటర్

పొరపాటున బాబుకు ఓటేస్తే పథకాలకు ముగింపే..!

జగనన్న రాకతో దద్దరిల్లిన గాజువాక సభ

గాజువాకలో జనజాతర

బీజేపీ, టీడీపీ, జనసేన తోడు దొంగలు..!

Photos

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు

+5

Lok Sabha Polls 2024 Phase 3: లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

AP Heavy Rains Photos: మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?