amp pages | Sakshi

కమల్‌ కాలుకు సర్జరీ..

Published on Tue, 01/19/2021 - 14:39

విలక్షణ నటుడు, మక్కల్‌ నీది మయ్యమ్‌ పార్టీ అధినేత క‌మ‌ల‌హాసన్‌ కాలుకు ఇన్‌ఫెక్షన్‌ కావడంతో ఇటీవల ఆయన చెన్నైలోని శ్రీరామ‌చంద్ర ఆస్పత్రిలో చేరారు. ఈ క్రమంలో వైద్యులు ఆయన కాలికి శస్త్ర‌ చికిత్స చేశారు. ఈ మేరకు ఆసుప‌త్రి వైద్యులు మంగళవారం క‌మ‌ల్‌‌ ఆరోగ్య ప‌రిస్థితిపై హెల్త్ బులెటిన్ విడుద‌ల చేశారు. కుడి కాలు ఎముకకు స్వల్ప ఇన్ఫెక్ష‌న్ కార‌ణంగా క‌మ‌ల్‌ ఆసుపత్రిలో చేరినట్లు  వైద్యులు వివ‌రించారు. దీంతో ఆయ‌న‌ కాలికి  స‌ర్జరీ చేశామ‌న్నారు. 

ప్రస్తుతం కమల్‌ ఆరోగ్య ప‌రిస్థితి నిల‌క‌డ‌గా ఉంద‌ని వెల్లడించారు. కమల్‌ కోలుకుంటున్నార‌ని మరో 4, 5 రోజుల్లో డిశ్చార్జీ కానున్నారని వైద్యులు తెలిపారు. కాగా త‌మిళ‌నాడు అసెంబ్లీ ఎన్నిక‌లు ద‌గ్గరపడుతున్న నేప‌థ్యంలో క‌మ‌ల‌హాస‌న్ కొన్ని నెల‌లుగా ఈ విష‌యంపైనే దృష్టి పెట్టారు. ఇప్పటికే ప‌లు ప్రాంతాల్లో ప్రచార కార్యక్రమాలు మొదలు పెట్టిన ఆయన త‌మ పార్టీ అభ్యర్థుల ఎంపిక‌, అసెంబ్లీ ఎన్నిక‌ల్లో పోటీపై కమల్‌ ప్రణాళిక వేసి త్వరలోనే అభ్యర్థులను ప్రకటించనున్నారని సమాచారం. 

Videos

బాబు, లోకేష్ కు నోటీసులు..?

ప్రచారంలో దూసుకుపోతున్న జగన్

జార్ఖండ్ మంత్రి సన్నిహితుల ఇంట్లో డబ్బే డబ్బు

ముద్రగడ పద్మనాభం స్పెషల్ ఇంటర్వ్యూ

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై టీడీపీ విషప్రచారం..రోజా అదిరిపోయే కౌంటర్

పవన్ పై ఏపీ NRIలు కౌంటర్

చంద్రబాబుపై మధుసూధన్ రెడ్డి సెటైర్లు

టీడీపీ, జనసేనకు బిగ్ షాక్...వైఎస్సార్సీపీలో భారీ చేరికలు

జగనన్న కోసం సింగపూర్ నుంచి వచ్చి ఎన్నారైల ప్రచారం

జోరుగా వైఎస్సార్సీపీ అభ్యర్థుల ఎన్నికల ప్రచారం

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌