amp pages | Sakshi

ఫస్ట్‌ డే కలెక్షన్‌ రూ.10 లక్షలు, ఆయన్ను అవమానించరా?

Published on Sat, 02/25/2023 - 18:52

బాలీవుడ్‌ స్టార్‌ అక్షయ్‌ కుమార్‌, హీరో ఇమ్రాన్‌ హష్మీ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం సెల్ఫీ. శుక్రవారం(ఫిబ్రవరి 24న) రిలీజైన ఈ మూవీ తొలి రోజు నుంచే ఫ్లాప్‌ టాక్‌ మూటగట్టుకుంది. దీనిపై బాలీవుడ్‌ ఫైర్‌బ్రాండ్‌ కంగనా రనౌత్‌ సోషల్‌ మీడియాలో స్పందించింది. 'కరణ్‌ జోహార్‌ నిర్మించిన సెల్ఫీ మొదటి రోజు రూ.10 లక్షలే రాబట్టింది. ఏ ఒక్కరూ దీని గురించి రాయడం లేదే? నన్ను వేధించినట్లుగా ఆయన్ను విమర్శించడం, అవమానించడం వంటివి మర్చిపోయినట్లున్నారే..' అని వ్యంగ్యంగా రాసుకొచ్చింది.

కాగా కొన్ని వెబ్‌సైట్లలో అక్షయ్‌ను వరుస ఫ్లాపులతో బాధపడుతున్న కంగనాతో పోల్చారు. సెల్ఫీ ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయిందని, బహుశా ఇది ఆయనకు వరుసగా ఆరో ఫ్లాప్‌ అని రాసుకొచ్చారు. దీనికి సంబంధించిన స్క్రీన్‌షాట్‌ను కంగనా షేర్‌ చేస్తూ  సెల్ఫీ ఫ్లాప్‌ గురించి ఏమైనా రాశారా? అని వెతికితే అన్ని వార్తలు నాతో పోల్చుతూ నా గురించే ఉన్నాయి అని నవ్వుతున్న ఎమోజీలను జోడించింది.

కాగా డ్రైవింగ్‌ లైసెన్స్‌ అనే మలయాళ మూవీ హిందీ రీమేకే సెల్ఫీ. ఒరిజినల్‌లో పృథ్వీరాజ్‌, సూరజ్‌ పోషించిన పాత్రల్లో హిందీలో అక్షయ్‌, ఇమ్రాన్‌ నటించారు. ధర్మ ప్రొడక్షన్‌, మ్యాజిక్‌ ఫ్రేమ్‌, పృథ్వీరాజ్‌ ప్రొడక్షన్స్‌, కేప్‌ ఆఫ్‌ గుడ్‌ ఫిలింస్‌, స్టార్‌ స్టూడియోస్‌ బ్యానర్లు నిర్మించాయి. ఈ మూవీ అక్షయ్‌ కెరీర్‌లోనే అత్యంత తక్కువ ఓపెనింగ్స్‌ను రాబట్టిన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. తొలి రోజు ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా కేవలం రూ.2.55 కోట్లు వసూలు చేసినట్లు ట్రేడ్‌ నిపుణులు పేర్కొంటున్నారు.

చదవండి: జోర్దార్‌గా రాకేశ్‌, సుజాతల హల్దీ, ఫోటోలు చూశారా?

Videos

నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!

టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!

2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

Photos

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)