amp pages | Sakshi

దీపిక సినిమాపై కంగనా ఫైర్‌.. చెత్త సినిమా అంటూ విమర్శలు

Published on Sun, 02/13/2022 - 13:30

దీపిక పదుకొణె నటించిన తాజా చిత్రం గెహ్రియాన్‌పై బాలీవుడ్‌ క్వీన్‌ కంగనా రనౌత్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. ఈ సినిమాలోని శృతిమించిన రొమాన్స్‌పై ఆమె ఘాటుగా స్పందించింది. 'నేను కూడా ఈ తరానికి చెందిన వ్యక్తినే. కానీ ఇలాంటి రొమాన్స్‌ని అర్థం చేసుకోగలను.

దయచేసి కొత్తతరం యువత, అర్భన్‌ సినిమాల పేరుతో ఇలాంటి చెత్తను అమ్మకానికి పెట్టకండి. చెడ్డ సినిమాలు ఎప్పటికీ చెడ్డ సినిమాలుగానే ఉంటాయి. స్కిన్ షో, అశ్లీలత వంటివి చెత్త సినిమాల‌ను ఏమాత్రం కాపాడలేవు' అంటూ ఇన్‌స్టా వేదికగా విమర్శలు గుప్పించింది.

ప్రస్తుతం కంగనా చేసిన ఈ కామెంట్స్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా ఇందులో సిద్ధాంత్ చతుర్వేదితో దీపిక‌ ఇంటిమేట్‌ సీన్లలో రెచ్చిపోయిందంటూ నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. పెళ్లి తర్వాత దీపికా ఇలాంటి సీన్స్‌ చేయడం ఏంటంటూ పెదవివిరుస్తున్నారు.

Videos

నాగబాబు నీతులు..!

బస్సులో అయిదుగురు సజీవదహనం...

పచ్చమూక దౌర్జన్యం

స్ట్రాంగ్ రూమ్స్ వద్ద ఐదు అంచెల భద్రత

టీడీపీ ఎన్ని కుట్రలు చేసినా విజయం వైఎస్ఆర్ సీపీదే: ద్వారంపూడి

రౌడీయిజం సాగదు..టీడీపీ నేతలపై ఫైర్

లోక్ సభ స్థానాలపై లెక్కలు ప్రకటించుకున్న పార్టీలు

లోక్ సభ స్థానాలపై లెక్కలు ప్రకటించుకున్న పార్టీలు

పల్నాడు జిల్లాలో ఘోర ప్రమాదం

ఏపీ ఎన్నికలపై సీఎం జగన్ ట్వీట్

Photos

+5

త్రినయని సీరియల్‌ నటి కన్నుమూత.. తిరిగి వచ్చేయంటూ భర్త ఎమోషనల్‌ (ఫోటోలు)

+5

హీరోగా యూట్యూబర్‌ నిఖిల్.. సంగీత్‌ సినిమా లాంఛ్‌ (ఫోటోలు)

+5

Royal Challengers Bengaluru: తిరుమ‌ల శ్రీవారి సేవ‌లో ఆర్సీబీ క్రికెట‌ర్లు (ఫొటోలు)

+5

పిఠాపురం: సీఎం జగన్‌ ప్రచార సభలో ఎటుచూసినా జనసంద్రం (ఫొటోలు)

+5

CM Jagan Kaikalur Meeting: కైకలూరు.. జనహోరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ రోడ్‌ షో: జనసంద్రమైన చిలకలూరిపేట (ఫొటోలు)

+5

తాగుడుకు బానిసైన టాలీవుడ్‌ హీరోయిన్‌.. జీవితమే తలకిందులు.. ఒక్కసారిగా.. (ఫోటోలు)

+5

కడపలో సీఎం జగన్‌ ఎన్నికల రోడ్‌ షో: ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

పుత్తూరులో సీఎం జగన్‌ రోడ్‌ షో: పోటెత్తిన అభిమానం (ఫొటోలు)

+5

రాజంపేట సభ: జననేత కోసం పోటెత్తిన అభిమానం (ఫొటోలు)