amp pages | Sakshi

ద్యావుడా! 100 మిలియన్లు కూడా దాటేసింది

Published on Sat, 01/09/2021 - 20:40

కేజీఎఫ్ క్రేజ్‌ మామూలుగా లేదసలు. సినిమా నుంచి వచ్చే ప్రతీ అప్‌డేట్‌ ఓ సంచలనంగా మారుతోంది. ఈ నేపథ్యంలో గురువారం రిలీజైన కేజీఎఫ్‌ 2 టీజర్‌ రికార్డుల మోత మోగిస్తుంది. యూట్యూబ్‌లో రిలీజ్‌ చేసిన 24 గంటల్లోనే అత్యధిక వీక్షణలు సంపాదించిన తొలి టీజర్‌గా పేరు తెచ్చుకుంది. 72 మిలియన్ల వ్యూస్‌తో కేవలం ఒక్క రోజులోనే ఎక్కువ మంది చూసిన వీడియోగా రికార్డు కైవసం చేసుకుంది. ఇప్పుడు ఏకంగా వంద మిలియన్ల వ్యూస్‌ మార్క్‌ను సైతం అలవోకగా దాటేసింది. దీంతో యూట్యూబ్‌లో ఈ టీజర్‌ నెంబర్‌ 1 స్థానంలో నిలబడి ప్రభంజనం సృష్టిస్తోంది.

దీని హవా చూస్తుంటే బాహుబలి రికార్డులను కూడా తుడిచిపెట్టేలా కనిపిస్తోంది. అయితే కరోనా తర్వాత వస్తున్న చిత్రం కాబట్టి ఆ రేంజు కలెక్షన్లు రాబడుతుందా? అన్న సందేహాలూ లేకపోలేదు. కానీ అటు దర్శకుడితో పాటు సినిమాను ప్రమోట్‌ చేసే బాధ్యత యశ్‌ కూడా తన భుజాన వేసుకున్నట్లు కనిపిస్తోంది. కేజీఎఫ్‌ చిత్రం నుంచి ఏది ట్రెండ్‌ అయినా ఆ సంతోషాన్ని అభిమానులతో పంచుకుంటున్నారు. కాగా కన్నడ స్టార్‌ యశ్‌ రాఖీభాయ్‌గా, దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ తెరకెక్కిస్తున్న ఈ సినిమా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల కానుంది. ఈ భారీ చిత్రాన్ని మార్చి 26న థియేటర్లలో రిలీజ్‌ చేసేందుకు చిత్రయూనిట్‌ సన్నాహాలు చేస్తోంది. (చదవండి: రవితేజ సినిమా.. పదే పదే క్యాన్సిల్‌ ఎందుకు?)

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)