amp pages | Sakshi

వీకెండ్‌ ఎపిసోడ్‌లో నాగార్జున వేసుకున్న షర్ట్‌ అంత ఖరీదా?

Published on Wed, 11/10/2021 - 13:04

King Nagarjuna Paisley Silk Shirt Cost Will Leave You In Shock: కింగ్‌ నాగార్జున వరుసగా మూడోసారి బిగ్‌బాస్‌ షోకు హోస్ట్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. తనదైన యాంకరింగ్‌తో 60 ఏళ్ల వయసులోనూ యంగ్‌లుక్స్‌తో,యమ స్టైలిష్‌గా కనిపించి నాగార్జున సత్తా చాటుతున్నాడు. ఇక వీకెండ్‌ ఎపిసోడ్స్‌లో నాగార్జున కాస్ట్యూమ్స్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దీనికోసం నాగ్‌ స్పెషల్‌ కేర్‌ తీసుకుంటారని సమాచారం. తాజాగా నాగార్జున ధరించిన ఓ షర్ట్‌కు సంబంధించి ఓ వార్త నెట్టింట తెగ వైరల్‌ అవుతుంది.

చదవండి: కొత్త ఇంట్లోకి బిగ్‌బాస్‌ ఫేమ్‌ గంగవ్వ గృహప్రవేశం

వీకెండ్‌ ఎపిసోడ్‌లో నాగ్‌ ఎట్రో పైస్లీ సిల్క్ షర్ట్ (Etro Paisley Silk Shirt)లో కనిపించారు. లెమన్‌ ఎల్లో కలర్‌లో కనిపించిన ఈ షర్ట్ కాస్ట్‌ ఎంతుంటుందబ్బా అని నెటిజన్లు సెర్చ్‌ చేయగా దిమ్మతిరిగే ధర కళ్ల ముందు కనిపించింది. ఈ షర్ట్‌ కాస్ట్‌ దాదాపు $1310 డాలర్లు. అంటే మన ఇండియన్‌ కరెన్సీలో సుమారు  83,908 రూపాయలు అన్నమాట.

దీంతో ఒక్క షర్ట్‌ కోసం నాగ్‌ ఇన్ని డబ్బులు వెచ్చించారా అని కొందరు షాక్‌ అవుతుండగా, టాలీవుడ్‌ మన్మథుడుఅంటూ ఆ మాత్రం ఉండాల్సిందే కదా అని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. కాగా ఇక సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం నాగార్జున ‘ది ఘోస్ట్’, ‘బంగార్రాజు’సినిమాలు చేస్తున్నారు. 

చదవండి: నిన్ను నమ్మినవాళ్లను మోసం చేయొద్దు : వెంకటేశ్‌
దానికోసం అవసరమైతే గుండు కొట్టించుకుంటా : అనసూయ

Videos

ఏలూరులో చల్లారని రగడ...

బస్సు ప్రమాదం జరగటానికి అసలు కారణాలు

చంద్రబాబు ఎత్తులు ఫలించాయా !..సక్సెస్ రేట్ ఎంత..?

ఉప్పెనలా ఏపీలో ఓటింగ్.. రాబోయేది 'ఫ్యాన్' టాస్టిక్ రిజల్ట్స్

తాడిపత్రిలో టెన్షన్ టెన్షన్..!

పల్నాడులో టీడీపీ విధ్వంసకాండ

ఏపీకి వాతావరణ శాఖ వర్ష సూచన

టీడీపీ దాడులపై అబ్బయ్య చౌదరి స్ట్రాంగ్ రియాక్షన్

టీడీపీ నేతలకు అనిల్ కుమార్ యాదవ్ సీరియస్ వార్నింగ్

టీడీపీపై కాసు మహేష్ రెడ్డి ఫైర్

Photos

+5

త్రినయని సీరియల్‌ నటి కన్నుమూత.. తిరిగి వచ్చేయంటూ భర్త ఎమోషనల్‌ (ఫోటోలు)

+5

హీరోగా యూట్యూబర్‌ నిఖిల్.. సంగీత్‌ సినిమా లాంఛ్‌ (ఫోటోలు)

+5

Royal Challengers Bengaluru: తిరుమ‌ల శ్రీవారి సేవ‌లో ఆర్సీబీ క్రికెట‌ర్లు (ఫొటోలు)

+5

పిఠాపురం: సీఎం జగన్‌ ప్రచార సభలో ఎటుచూసినా జనసంద్రం (ఫొటోలు)

+5

CM Jagan Kaikalur Meeting: కైకలూరు.. జనహోరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ రోడ్‌ షో: జనసంద్రమైన చిలకలూరిపేట (ఫొటోలు)

+5

తాగుడుకు బానిసైన టాలీవుడ్‌ హీరోయిన్‌.. జీవితమే తలకిందులు.. ఒక్కసారిగా.. (ఫోటోలు)

+5

కడపలో సీఎం జగన్‌ ఎన్నికల రోడ్‌ షో: ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

పుత్తూరులో సీఎం జగన్‌ రోడ్‌ షో: పోటెత్తిన అభిమానం (ఫొటోలు)

+5

రాజంపేట సభ: జననేత కోసం పోటెత్తిన అభిమానం (ఫొటోలు)