amp pages | Sakshi

అబార్షన్‌ చేయించుకొమన్నందుకు.. మాజీ ప్రియురాలికి సారీ చెప్పిన నటుడు

Published on Thu, 10/21/2021 - 16:22

నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన రొమాంటిక్‌ డ్రామాగా విడుదలై మంచి ఆదరణ పొందింది ‘హోమ్‌ టౌన్‌ చా చా చా’. ఈ షోతో మంచి పాపులారిటీ సంపాదించుకున్నాడు కొరియన్‌ నటుడు కిమ్ సియోన్ హో. ఇటీవల ఈయనపై తన మాజీ ప్రియురాలు అబార్షన్‌ చేయించుకోమన్నాడని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ పెట్టింది. దీనిపై తాజాగా ఈ నటుడు స్పందించి క్షమాపణలు తెలిపాడు.

‘నేను కిమ్ సియోన్ హో.  ఇంతకుముందు చేసిన వాదన గురించి క్షమాపణలు చెబుతున్నా. ఆ సమయంలో ఆ పోస్ట్‌లో నా పేరు చూడగానే ఎంతో భయపడ్డా. అందుకే అలా రియాక్ట్‌ అయ్యా.  అందుకే అనాలోచితంగా, అజాగ్రత్తగా వ్యవహరించి ఆమెను బాధ పెట్టాను. దాని గురించి ఆమెను ప్రత్యక్షంగా కలిసి సారీ చెప్పాలని భావిస్తున్నాను’ అని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ పెట్టాడు కిమ్‌. నటుడిగా ఇంత ఎత్తుకు ఎదిగేందుకు సహకరించిన ప్రతి ఒక్కరినీ నిరాశ పరిచానని కొరియన్‌ యాక్టర్‌ చెప్పాడు. ప్రశ్చాత్తాపంతో అందరికీ అపాలజీ చెబుతున్నట్లు ఈ నటుడు పేర్కొన్నాడు.

గుడ్‌ మేనేజర్, టు కాప్స్, 100 డేస్ మై ప్రిన్స్‌తో సహా అనేక ప్రదర్శనలలో నటించి నటుడిగా గుర్తింపు పొందాడు కిమ్‌. కాగా అపాలజీ చెప్పిన అనంతరం అతను నటిస్తున్న కొన్ని షోల నుంచి ఈ కొరియన్‌ నటుడిని తొలగించారు నిర్వహకులు.

చదవండి: ‘జస్టిస్‌ లీగ్‌’ డైరెక్టర్‌ నన్ను బెదిరించాడు: వండర్‌ వుమెన్‌

Videos

ఇండియా కూటమిపై విరుచుకుపడ్డ ప్రధాని

జగన్ వెంటే జనమంతా..

బాబు, పవన్ కు కర్నూల్ యూత్ షాక్

ఫ్రెండ్‌ కోసం పెళ్లినే వాయిదా వేసుకున్న హీరోయిన్‌ (ఫోటోలు)

రాజధానిపై కూటమి కుట్ర బట్ట బయలు చేసిన దేవులపల్లి

పిఠాపురంలో పవన్ చిత్తు చిత్తు.. ప్రచారంలో వంగా గీత కూతురు అల్లుడు

నా స్కూటీని తగులబెట్టారు: రాగ మంజరి చౌదరి

చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కడుపుమంట అదే : నాగార్జున యాదవ్

చంద్రబాబుపై రైతుల ఆగ్రహం

టీడీపీ నేతల రౌడీయిజం.. YSRCP నేతలపై దాడులు

Photos

+5

హైదరాబాద్‌ vs లక్నో సూపర్‌ జెయింట్స్‌..ఉప్పల్‌ ఊగేలా తారల సందడి (ఫొటోలు)

+5

How To Cast Your Vote : ఓటు వేద్దాం.. స్ఫూర్తి చాటుదాం (ఫొటోలు)

+5

HBD Pat Cummins: సన్‌రైజర్స్‌ కెప్టెన్‌ సాబ్.. ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

కుటుంబ సభ్యులతో శ్రీవారి సేవలో టేబుల్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి ‘నైనా జైస్వాల్‌’ (ఫొటోలు)

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు

+5

Lok Sabha Polls 2024 Phase 3: లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

AP Heavy Rains Photos: మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)