amp pages | Sakshi

అల వైకుంఠపురములో రీమేక్‌లో బాలీవుడ్‌ బ్యూటీ‌!

Published on Thu, 03/18/2021 - 07:49

‘బుట్టబొమ్మా బుట్టబొమ్మా.. నన్ను సుట్టూకుంటివే’ అంటూ ‘అల వైకుంఠపురములో’ చిత్రంలో పూజా హెగ్డే చుట్టూ తిరుగుతూ అల్లు అర్జున్‌ చేసిన సందడి భలే ఉంటుంది. బుట్టబొమ్మలా పూజ కూడా భలే ఉంది. ఇప్పుడు హిందీలో బుట్టబొమ్మ ఎవరు? అనే చర్చ జరుగుతోంది. ‘అల వైకుంఠపురములో’ హిందీలో రీమేక్‌ కానున్న విషయం తెలిసిందే. కార్తీక్‌ ఆర్యన్‌ హీరోగా నటుడు వరుణ్‌ ధావన్‌ సోదరుడు రోహిత్‌ ధావన్‌ ఈ రీమేక్‌కి దర్శకత్వం వహించనున్నారు. ఇందులో కథానాయికగా కృతీ సనన్‌ని అడిగారని సమాచారం.

ప్రస్తుతం వరుణ్‌ ధావన్‌ సరసన కృతీ సనన్‌ నటిస్తున్న హిందీ చిత్రం ‘భేదియా’ ఏప్రిల్‌లో విడుదల కానుంది. ఇది కాకుండా అక్షయ్‌ కుమార్‌ సరసన ‘బచ్చన్‌ పాండే’ చిత్రంలో నటిస్తున్నారామె. ఇటీవలే ప్రభాస్‌ ప్యాన్‌ ఇండియా మూవీ ‘ఆదిపురుష్‌’లో సీత పాత్రకు ఎంపికయ్యారు కృతీ సనన్‌. ఒకసారి డైరీ చెక్‌ చేసుకుని ‘అల వైకుంఠపురములో’ రీమేక్‌కి డేట్స్‌ సర్దుబాటు చేయాలనుకుంటున్నారట. జూన్‌లో ఈ సినిమా చిత్రీకరణ ఆరంభం కానుంది. మరి బుట్టబొమ్మగా కృతీయే కనబడతారా? వేరే కథా నాయిక సీన్లోకి వస్తారా? వేచి చూడాల్సిందే.

చదవండి: ఫాలోవర్స్‌ సాయం కోరిన బాలీవుడ్‌ నటి

'అత్యాచారం చేసి నగ్నంగా ఉన్న నన్ను'..‌‌

Videos

మండుటెండను లెక్కచేయని అభిమానం..!

విడుదల రజిని సమక్షంలో భారీ చేరికలు

ఎన్నికల ప్రచారంలో వైఎస్ భారతి..!

హిందూపూర్ కి చేరుకున్న సీఎం జగన్ జనంతో కిక్కిరిసిన రోడ్లు

అంతా బాబే చేశారు

గొడుగు పట్టిన వాడి గుండెల్లో పొడిచిన బాబు

ది లీడర్..!

టీడీపీ మేనిఫెస్టో చూసి మైండ్ సెట్ మార్చుకున్న ఉద్యోగులు

కాసేపట్లో హిందుపూర్ కి సీఎం జగన్ ఇప్పటికే అశేష జన ప్రవాహం

Watch Live: హిందూపురంలో సీఎం జగన్ ప్రచార సభ

డీబీటీ చివరిదశ చెల్లింపులకు మోకాలడ్డుతోన్న టీడీపీ.

కూలి పనికి పోతున్న కిన్నెర వాయిద్య కారుడు.. మాటలు చెబుతున్న సర్కారు

జగన్ మాటిచ్చాడంటే చేస్తాడు అనే నమ్మకమే నా వెంట ఇంత జనాన్ని నిలబెట్టింది

నా తొలి సంతకం వాళ్ళ కోసమే.. కూటమి మరో కుట్ర..!

చంద్రబాబుపై సిదిరి అప్పలరాజు కామెంట్స్

చంద్రబాబుకు భారీ షాక్..ఇక టీడీపీ ఆఫీస్ కు తాళం పక్కా

వాలంటీర్లపై చంద్రబాబు రెండేళ్ళ కుట్ర

వైఎస్ జగన్ మళ్లీ సీఎం కావడం ఖాయం: వంగా గీత

దద్దరిల్లిన కనిగిరి..పాపిష్టి కళ్లు అవ్వాతాతలపై పడ్డాయి

డీబీటీకి పచ్చ బ్యాచ్ మోకాలడ్డు

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)