నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!
Breaking News
బిహార్‌లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన హీరోయిన్!
Published on Thu, 08/05/2021 - 10:21
Lara Dutta: తెరపై నటీనటులను గుర్తుపట్టలేనంతగా మార్చేయగల మ్యాజిక్ మేకప్‌కు ఉంది. అందుకు తాజా ఉదాహరణ లారా దత్తా. అక్షయ్ కుమార్ హీరోగా నటించిన 'బెల్ బాటమ్'లో దివంగత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ పాత్ర చేశారు లారా. ఈ నెల 19న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా విడుదలైన లారా దత్తా లుక్కు ప్రశంసలు లభిస్తున్నాయి.
ఇందిరా గాంధీ గెటప్‌లో ఎవరూ గుర్తుపట్టలేనంతగా ఆమె ఒదిగిపోయారు. తను తనేనా? ఒక మనిషిని మేకప్ ఇంతలా మార్చేయగలదా? ఈవిడ ఎవరో గుర్తుపట్టలేరని పందెం కడుతున్నాం అని నెటిజన్లు పోస్ట్‌లు పెడుతున్నారు. ఫొటో చూశారుగా.. నిజంగానే లారా.. లారాలా లేరు కదూ. ఇందిరా గాంధీ హయాంలో జరిగిన హైజాక్ నేపథ్యంలో సాగే ఈ స్పై థ్రిల్లర్ మూవీకి రంజిత్ ఎం.తివారీ దర్శకుడు.
#
Tags