amp pages | Sakshi

వరుణ్‌పై లావణ్య షాకింగ్‌ కామెంట్స్‌, మనసులో మాట ఇలా బయటపెట్టిందా?

Published on Mon, 02/20/2023 - 15:33

మెగా ప్రిన్స్‌ వరుణ్‌ తేజ్‌, హీరోయిన్‌ లావణ్య త్రిపాఠిల మధ్య ఏదో ఉందంటూ కొంతకాలంగా వార్తలు చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ రిలేషన్‌లో ఉన్నారని, త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారంటూ గతంలో జోరుగా ప్రచారం జరిగింది. అయితే ఈ వార్తలను ఇప్పటికే లావణ్య కొట్టిపారేసింది. తమ మధ్య ఏం లేదని, అవన్ని పుకార్లేనని చెప్పి రూమర్స్‌కి చెక్‌ పెట్టింది. అయితే తాజాగా తన కామెం‍ట్స్‌తో మరోసారి డేటింగ్‌ రూమర్స్‌కు తెరలేపింది లావణ్య. ఇటీవల ఓ షోలో పాల్గొన్న లావణ్య వరుణ్‌ తేజ్‌పై ఉన్న క్రష్‌ను బయటపెట్టింది.

చదవండి: తారకరత్న మృతి.. బాలకృష్ణ కీలక నిర్ణయం

దీంతో మరోసారి లావణ్య వార్తల్లోకికెక్కింది. ఇంతకీ ఏం జరిగిందంటే.. లావణ్య నటిస్తున్న లేటెస్ట్‌ చిత్రం ‘పులిమేక’. ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా చిత్ర బృందం కలిసి ఓ షోలో పాల్గొంది. ఈ సందర్భంగా  ‘మోస్ట్ హ్యాండ్సమ్‌ హీరో ఎవరు’ అని అడిగిన యాంకర్‌ సుమ వాటికి  A-నాని, B-వరుణ్‌ తేజ్‌ఆప్షన్లు ఇచ్చింది. దీనికి ఆన్సర్‌ ఇచ్చిన లావణ్య.. వరుణ్ తేజ్‌ పేరు చెప్పి తన మనసులో మాట బయటపెట్టింది.

చదవండి: నటి హేమ కూతురిని చూశారా? ఎంత అందంగా ఉందో!

దీంతో యాంకర్‌ సుమతో పాటు పులిమేక టీం కోనవెంకట్‌, సిరిలు కూడా అవాక్కయ్యారు. ఆమె సమాధానానికి అక్కడ ఉన్నవారంత ఒక్కసారిగా గట్టిగా అరవడంతో లావణ్య ముసిముసి నవ్వులు నవ్వింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. వరుణ్‌ తేజ్‌పై తనకున్న క్రష్‌ని లావణ్య ఇలా బయటపెట్టిందా అంటూ నెటిజన్లు స్పందిస్తున్నారు. కాగా వరుణ్‌ తేజ్‌, లావణ్య త్రిపాఠి కలిసి ‘మిస్టర్‌’,‘అంతరిక్షం’ చిత్రాల్లో జంటగా నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్‌లోనే వారిమధ్య ప్రేమ చిగురించిందనే పుకార్లు వచ్చాయి. 

Videos

చంద్రబాబుపై సిదిరి అప్పలరాజు కామెంట్స్

చంద్రబాబుకు భారీ షాక్..ఇక టీడీపీ ఆఫీస్ కు తాళం పక్కా

వాలంటీర్లపై చంద్రబాబు రెండేళ్ళ కుట్ర

వైఎస్ జగన్ మళ్లీ సీఎం కావడం ఖాయం: వంగా గీత

దద్దరిల్లిన కనిగిరి..పాపిష్టి కళ్లు అవ్వాతాతలపై పడ్డాయి

డీబీటీకి పచ్చ బ్యాచ్ మోకాలడ్డు

గుడివాడ అమర్నాథ్ భార్య ఎన్నికల ప్రచారం

లోకేష్, ఆనంకు మేకపాటి విక్రమ్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

పవన్ కు యాంకర్ శ్యామల అదిరిపోయే కౌంటర్..

బాబుకు ఓటు వేస్తే కొండచిలువ నోట్లో తల పెట్టడమే

సింగరేణిపై కుట్ర..

నరసాపురం, క్రోసూరు, కనిగిరిలో హోరెత్తిన జగన్నినాదం

నేడు మూడు నియోజకవర్గాల్లో సీఎం జగన్ ప్రచార సభలు

లోకేష్ కామెడీ..మార్చి 13న ఓటెయ్యండి..

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)