amp pages | Sakshi

Mahesh Babu: గీతా ఆర్ట్స్ బ్యానర్‌లో మహేష్ బాబు సినిమా!

Published on Tue, 10/19/2021 - 00:07

సర్కారు వారి పాటతో పాటు మరో మూడు సినిమాలకు కమిట్‌మెంట్ ఇచ్చారు సూపర్‌స్టార్‌ మహేష్ బాబు. వీటిలో రాజమౌళి, త్రివిక్రమ్ సినిమాలు కూడా ఉన్నాయి. నవంబర్ నాటికి సర్కారు వారి పాట చిత్ర షూటింగ్ పూర్తి కానుంది. ఆ వెంటనే త్రివిక్రమ్ సినిమాను మొదలు పెట్టాలని చూస్తున్నాడు మహేష్. ఇక ఈ రెండు సినిమాల తర్వాత సూపర్ స్టార్ మరో సినిమా కూడా కమిటైనట్లు  తెలుస్తోంది. 

గీతా ఆర్ట్స్ బ్యానర్‌లో అల్లు అరవింద్ నిర్మాతగా మహేష్ బాబు సినిమా ఉండబోతుందని తాజా సమాచారం. సరిలేరు నీకెవ్వరుతో మహేష్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ కమర్షియల్ హిట్ ఇచ్చిన అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఆ చిత్రం ఉండనుందని తెలుస్తోంది. అల్లు అరవింద్ నిర్మాతగా మహేష్ బాబు సినిమా అంటే కచ్చితంగా అంచనాలు మరోలా ఉంటాయి. అయితే ఈ ప్రాజక్ట్‌పై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Videos

నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!

టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!

2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

Photos

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)