amp pages | Sakshi

అఖండ సినిమాపై మహేశ్‌ బాబు రివ్యూ

Published on Thu, 12/02/2021 - 21:34

Mahesh Babu Review On Balakrishna Akhanda Movie: నంద‌మూరి అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న టైం రానే వ‌చ్చింది. నంద‌మూరి బాల‌కృష్ణ న‌టించిన అఖండ థియేట‌ర్ల‌లో విడుద‌లై కేక పుట్టిస్తోంది. మంచి ఓపెనింగ్స్, అదిరిపోయే టాక్‌తో ఖాతా తెరిచిన అఖండ రికార్డుల దిశ‌గా ముందుకెళ్లడం ఖాయ‌మ‌నిపిస్తోంది. బోయ‌పాటి శ్రీను డైరెక్ష‌న్‌లో మాస్ ఎంటర్‌టైనర్‌గా వ‌చ్చిన ఈ చిత్రంపై సూపర్‌ స్టార్‌ మ‌హేశ్ బాబు రివ్యూ ఇచ్చాడు. 

అఖండ సినిమా చూసిన అనంరతం మహేశ్‌ ట్వీట్‌ ‘అఖండ భారీ ఓపెనింగ్స్‌తో స్టార్ట్‌ అయ్యిందని విన‌డానికి చాలా సంతోషంగా ఉంది. నందమూరి బాలకృష్ణ, బోయపాటిశ్రీనుతో పాటు అఖండ టీంకు అభినందన‌లు’ అంటూ మ‌హేశ్‌బాబు ట్వీట్ చేశాడు. బాల‌య్య సినిమాపై మ‌హేశ్ బాబు  ట్వీట్ చేయ‌డంతో ఈ మూవీపై మ‌రింత హైప్ క్రియేట్ అయ్యింది. కాగా ఈ సినిమాలో శ్రీకాంత్‌ తొలిసారిగా విలన్‌గా నటించి స్ట‌న్నింగ్ యాక్టింగ్‌తో అద‌రగొట్టాడ‌ని అంటున్నారు సినీ జనాలు. ఈ చిత్రంలో ప్ర‌గ్యాజైశ్వాల్ హీరోయిన్‌గా న‌టించ‌గా.. పూర్ణ కీల‌క పాత్రలో న‌టించింది. జ‌గ‌ప‌తిబాబు కీ రోల్ పోషించాడు.

Videos

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @మచిలీపట్నం (కృష్ణా జిల్లా)

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

పొన్నూరు లో పవన్ సభ అట్టర్ ఫ్లాప్ అంబటి మురళీకృష్ణ సెటైర్లు

చంద్రబాబు, కొడుకు పప్పు తుప్పు.. అనిల్ కుమార్ యాదవ్ స్పీచ్ కి దద్దరిల్లిన మాచెర్ల

"వాళ్లకి ఓటమి భయం మొదలైంది అందుకే ఈ కొత్త డ్రామా.."

వెంకయ్య నాయుడు బామ్మరిది సంచలన కామెంట్స్

"30 లక్షల కోట్లు స్వాహా అందులో 14 లక్షల కోట్లు.." కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

Watch Live: మాచర్లలో సీఎం జగన్ ప్రచార సభ

Photos

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)