amp pages | Sakshi

నిద్ర‌మాత్ర‌లు మింగి, చేయి క‌ట్ చేసుకున్న న‌టుడు

Published on Tue, 04/27/2021 - 08:29

మ‌ల‌యాళ‌ సీరియ‌ల్ న‌టుడు ఆదిత్య జ‌య‌న్ ఆత్మ‌హ‌త్య‌కు య‌త్నించాడు. ఆదివారం సాయంత్రం కారులో కూర్చున్న స‌మ‌యంలో త‌న చేతి న‌రాలున క‌ట్ చేసుకున్నాడు. దీంతో తీవ్ర ర‌క్త‌స్రావం జ‌రిగి అపస్మార‌క స్థితిలోకి వెళ్ల‌డంతో వెంట‌నే అత‌డిని త్రిచూర్ ప్ర‌భుత్వ ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. ప్ర‌స్తుతం అత‌డు ఐసీయూలో చికిత్స తీసుకుంటున్నాడు. కాగా మ‌ణిక‌ట్టును కోసుకోవ‌డానికి ముందు అత‌డు అధిక మోతాదులో నిద్ర‌మాత్ర‌లు మింగాడ‌ని వైద్యులు తెలిపారు. ప్ర‌స్తుతం అత‌డి ప‌రిస్థితి విష‌మంగానే ఉంద‌ని వెల్ల‌డించారు.

కాగా బుల్లితెర న‌టి అంబిలి దేవి త‌న భ‌ర్త ఆదిత్య జ‌య‌న్ మీద తీవ్ర ఆరోప‌ణ‌లు చేసిన విష‌యం తెలిసిందే. అత‌డు త‌న‌ను మోసం చేశాడంటూ ఈ మ‌ధ్యే ఆమె మీడియా ముందుకు వ‌చ్చింది. ఈ క్ర‌మంలో ఆదిత్య త‌న‌కు విడాకులివ్వాల‌ని బ‌ల‌వంత‌పెడుతున్నాడని, చంపడానికి కూడా వెన‌కాడ‌న‌ని బెదిరిస్తున్నాడ‌ని పేర్కొంది. అయితే భార్య అంబిలి దేవి చేసిన ఆరోప‌ణ‌ల‌ను ఆదిత్య జ‌య‌న్ ఖండించాడు. వ్య‌క్తిగ‌త విబేధాల‌ను దృష్టిలో పెట్టుకుని త‌న ప్ర‌తిష్ట‌ను దిగ‌జార్చొద్ద‌ని సూచించారు. ఇలా గొడ‌వ జ‌రుగుతున్న స‌మ‌యంలోనే ఆయ‌న సూసైడ్‌కు య‌త్నించ‌డం సంచ‌లనంగా మారింది.

కాగా వీళ్లిద్ద‌రూ బుల్లితెర మీద 'సీత' అనే సీరియ‌ల్‌లో దంప‌తులుగా న‌టించారు. అదే స‌మ‌యంలో వీరు ప్రేమ‌లో ప‌డ‌గా 2019లో పెళ్లి పీట‌లెక్కారు. వీరికి అర్జున్ అనే కొడుకు కూడా ఉన్నాడు. కాగా ఆదిత్య ప్ర‌స్తుతం ఎంటె మాత‌వు, సీతాక‌ల్యాణం సీరియ‌ల్స్‌లో కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నాడు.

చ‌ద‌వండి: మహిళతో సంబంధం, నాలుగో భార్య అంబిలి దేవికి విడాకులు!

హీరోయిన్‌ లవ్‌ ఎఫైర్‌.. అడ్డొచ్చిన తమ్ముడిని ముక్కలుగా నరికి..

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)