amp pages | Sakshi

నా నడుము మీద చపాతీ వేడి చేస్తానన్నారు: బోల్డ్‌ బ్యూటీ

Published on Thu, 11/11/2021 - 17:35

Mallika Sherawat Says Producer Once Wanted to Heat Chapatis on Her Waist: మల్లికా శెరావత్‌.. బాలీవుడ్‌లో బోల్డ్‌ బ్యూటీగా పేరు తెచ్చుకుందీ నటి. 'ఖ్వాహిష్‌' సినిమాతో కెరీర్‌ ఆరంభించిన మల్లికా తర్వాత విడుదలైన మర్డర్‌ సినిమాతో గుర్తింపు పొందింది. సినిమాల్లో నటించడమే కాకుండా పలు ఐటమ్‌ సాంగ్స్‌లోనూ ఆడిపాడింది. తాజాగా ఓ కార్యక్రమానికి హాజరైన మల్లికా తను గతంలో ఓ ఐటం సాంగ్‌ను రిజెక్ట్‌ చేసానంటూ, దానికి గల కారణాన్ని చెప్పుకొచ్చింది.

"ఒక నిర్మాత నా దగ్గరికి వచ్చి హాట్‌ సాంగ్‌ ఉందని చెప్పారు. ఇది ఎలా ఉండాలంటే చూసే ప్రేక్షకులకు మీరెంత హాట్‌ అనేది అర్థమవ్వాలన్నారు. ఇందుకోసం నా నడుము మీద చపాతీలు వేడి చేస్తానన్నారు. నేను వెంటనే వెనకడుగు వేసి ఆ పాట చేయలేనని చెప్పేశాను. కానీ వినడానికి మాత్రం ఇది చాలా ఫన్నీగా ఉంది. అసలు భారత్‌లో హాట్‌ అనే పదానికి అర్థం ఏమిటో నాకు తెలియట్లేదు. కానీ ఇక్కడ స్త్రీలకు హాట్‌నెస్‌ అంటేనే అదేదో బూతు అన్నట్లుగా ఘోరమైన అభిప్రాయం స్థిరపడినట్లు కనిపిస్తోంది. మొదట్లో ఈ ధోరణి ఎక్కువగా ఉండేది కానీ ఇప్పుడిప్పుడు పరిస్థితులు కొంత మెరుగయ్యాయి" అని మలైకా చెప్పుకొచ్చింది.

Videos

నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!

టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!

2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

Photos

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)