తానేటి వనిత ఘటన..వాసిరెడ్డి పద్మ సంచలన కామెంట్స్
Breaking News
బిహార్‌లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
సీక్రెట్‌గా ఎంగేజ్మెంట్ చేసుకున్న నటి త్రిష.. ఫోటో వైరల్
Published on Sat, 11/05/2022 - 10:26
బుల్లితెరపై పలు సీరియల్స్‌తో అలరించిన నటి త్రిష ఎంగేజ్మెంట్ వైభవంగా జరిగింది. దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. బుల్లితెరపై చెల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ ప్రారంభించిన టీవీ ఆర్టిస్ట్ త్రిష ఆ తర్వాత పలు సీరియల్స్‌లో నటించింది. మనసిచ్చి చూడు సీరియల్లో రేణు పాత్రలో మెప్పించిన త్రిష ఆ తర్వాత ఏ సీరియల్లోనూ కనిపించలేదు. పెళ్లి కారణంగానే కెరీర్‌కు బ్రేక్ ఇచ్చిందనే ప్రచారం జరిగింది.
తాజాగా విశాల్ అనే వ్యక్తితో త్రిష ఎంగేజ్మెంట్ ఘనంగా జరిగింది. ఇతను ఇండస్ట్రీకి చెందనవాడని తెలుస్తుంది. ఈ వేడకకు పలువురు బుల్లితెర నటీనటులు సైతం హాజరై కొత్తజంటకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం వీరి నిశ్చితార్థ ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
#
Tags