amp pages | Sakshi

'కఠారి కృష‍్ణ'పై మంత్రి హరీష్‌ రావు స్పందన.. ఏమన్నారంటే ?

Published on Wed, 12/08/2021 - 08:52

Minister Harish Rao Comments On Katari Krishna Movie: ‘‘మన  తెలంగాణ బిడ్డ, వ్యాపారవేత్త అయిన ఆలమయ్య నాయుడు (పి.ఎ. నాయుడు) నిర్మాతగా మారి ‘కఠారి కృష్ణ’ అనే  సినిమాను నిర్మించడం సంతోషం. సేవా కార్యక్రమాలు చేస్తున్న ఆయన సినిమా రంగంలోకి ప్రవేశించి సందేశాత్మక చిత్రాలు నిర్మించాలని సంకల్పించడం అభినందనీయం’’ అని తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీష్‌ రావు అన్నారు. నటుడు గౌతంరాజు తనయుడు కృష్ణ, చాణక్య, రేఖా నిరోష, యశ్న చౌదరి, స్వాతి మండల్‌ ముఖ్య పాత్రల్లో ప్రకాశ్‌ తిరుమల శెట్టి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కఠారి కృష్ణ’. పీఏ నాయుడు, నాగరాజు తిరుమల శెట్టి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 10న రిలీజవుతున్న సందర్భంగా చిత్రం విజయం సాధించాలని శుభాకాంక్షలు తెలిపారు హరీష్‌ రావు. 

ఈ సినిమా ట్రైలర్‌ని ఇటీవలే ప్రముఖ నటుడు మురళీమోహన్‌ విడుదల చేశారు. ‘‘అడుగడుగునా ఆసక్తి రేకెత్తించే కథ, కథనాలతో కూడిన చిత్రమిది. కఠారి కృష్ణ పోరాటం ఎవరి కోసం అనేది తెరపై చూడాలి. మురళీమోహన్‌, మంచు విష్ణు, తనికెళ్ల భరణి, రామ్‌ లక్ష్మణ్‌ తదితరులు విడుదల చేసిన ప్రచార చిత్రాలకి, ట్రైలర్‌కి చక్కటి స్పందన లభిస్తోంది. చిత్రం కూడా తప్పకుండా ప్రేక్షకుల్ని మెప్పిస్తుంది’’ అని సినీ వర్గాలు తెలిపాయి. ఈ చిత్రానికి సంగీతం పద్మనాభవ్‌ భరద్వాజ్‌ అందించారు. 

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌