amp pages | Sakshi

బాలకృష్ణ కొత్త అవతారం.. స్టైలిష్​గా మాస్​ లుక్​

Published on Mon, 02/21/2022 - 19:45

నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా మలినేని గోపిచంద్‌ డైరెక్షన్‌లో ఓ యాక్షన్‌ థ్రిల్లర్‌ మూవీ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మిస్తున్న ఈ సినిమా 'ఎన్బీకే 107' వర్కింగ్​ టైటిల్​తో రెగ్యులర్‌ షూటింగ్‌ ఫిబ్రవరి 18న మొదలైంది. అయితే 'అఖండ' చిత్రంతో విశేషంగా ఆకట్టుకున్న బాలయ్య బాబు మరో కొత్త పవర్​ఫుల్​ అవతారంలో ఆకట్టుకోనున్నాడు. దీనికి సంబంధించిన పోస్టర్​ను మేకర్స్​ సోషల్​ మీడియా వేదికగా సోమవారం ఫిబ్రవరి 21న విడుదల చేసింది. 

ఈ ఫొటోలో నందమూరి బాలకృష్ణ లుంగీ ధరించి, బ్లాక్​ షేడ్స్​ పెట్టుకుని స్టైలిష్​ లుక్​లో అదిరిపోయాడు. ఈ మాస్​ లుక్​ బాలయ్య అభిమానుల్లో పూనకాలు తెప్పించేలా ఉంది. ఈ సినిమాలో బాలకృష్ణకు జంటగా శ్రుతిహాసన్​ నటిస్తోంది. వరలక్ష్మీ శరత్​ కుమార్​ కీలక పాత్రలో కనిపించనుండగా తమన్​ సంగీతం అందిస్తున్నారు. అయితే ఈ చిత్రం వేటపాలెంలో జరిగిన ఒక సంఘటన ఆధారంగా తెరకెక్కుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే ఈ మూవీ కన్నడ హీరో శివరాజ్​ కుమార్​ నటించిన మఫ్టీ చిత్రానికి రీమెక్​ అని కూడా పుకార్లు వినిపిస్తున్నాయి. 

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)