amp pages | Sakshi

నా మీద నమ్మకంతో రష్మి ఆ పని చేసింది: నందు

Published on Fri, 11/04/2022 - 10:22

‘‘మంచి కథతో తీసిన ‘బొమ్మ బ్లాక్‌బస్టర్‌’ ట్రైలర్, పాటలు చూస్తుంటే ఈ సినిమా చూడాలనిపిస్తోంది. నందు, రష్మీ బాగా నటించారు. ఈ సినిమా టైటిల్‌లాగానే బ్లాక్‌ బస్టర్‌ కావాలి’’ అని హీరో నాగశౌర్య అన్నారు. నందు విజయ్‌కృష్ణ, రష్మి గౌతమ్‌ జంటగా రాజ్‌ విరాట్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘బొమ్మ బ్లాక్‌బస్టర్‌’. ప్రవీణ్‌ పగడాల, బోసుబాబు నిడుమోలు, ఆనంద్‌ రెడ్డి మద్ది, మనోహర్‌ రెడ్డి యెడ నిర్మించిన ఈ సినిమా నేడు విడుదలకానుంది.


ఈ సినిమా ప్రీ రిలీజ్‌ వేడుకకి హీరో నాగశౌర్య, డైరెక్టర్‌ విమల్‌ కృష్ణ, నిర్మాత ‘సెవెన్‌ హిల్స్‌’ సతీష్‌ అతిథులుగా హాజరయ్యారు. నందు విజయ్‌కృష్ణ మాట్లాడుతూ– ‘‘నాపై నమ్మకంతో ఈ చిత్రకథ వినకుండా నటించారు రష్మి. ఈ చిత్రాన్ని నెక్ట్స్‌ లెవల్‌కి తీసుకెళ్లిన నిర్మాతలకు థ్యాంక్స్‌’’ అన్నారు. ‘‘మా సినిమాను ప్రేక్షకులు ఆశీర్వదించాలి’’ అన్నారు నిర్మాతలు. ‘‘నాది, నందూది 14 ఏళ్ల జర్నీ. రాజ్‌ విరాట్‌ కథను నందు నమ్మితే, నేను నందును నమ్మి ఈ సినిమా చేశా’’ అన్నారు రష్మి. ‘‘మంచి కంటెంట్‌తో వస్తున్న ఈ సినిమా అందరికీ నచ్చుతుంది’’ అన్నారు రాజ్‌ విరాట్‌.  చదవండి: కెరీర్‌లో మొదటిసారి అలాంటి పాత్ర చేశాను : సంతోష్‌ శోభన్‌

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌